బంగారు తెలంగాణ
సాగునీటి కలల సాకారం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ట్యాగ్ లైన్ ”నీళ్ళు -నిధులు-నియామకాలు ”జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధుల వినియోగంపై రాజ్యాంగబద్దమైన హక్కు ఏర్పడింది. … వివరాలు
ఇదిరా తెలంగాణ!
ఇదిరా తెలంగాణ ఇదిరా తెలంగాణ యుగయుగాల చరిత్ర రవళించు ఘనవీణ జనుల స్వేచ్ఛాగీతి పరిమళించిన నేల అణచివేతల దుెరు నిలిచిపోరిన భూమి జాతీయ సంస్కృతులు కలిసిపోయిన చోట … వివరాలు
మూస విధానాలు మనకొద్దు: కె.సి.ఆర్
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆనందంగా అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉద్భోదించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి సంతోషంగా బాధ్యతలు పంచుకుంటే … వివరాలు
టీఎస్‌ఐపాస్ ఐదో విడత 5 జిల్లాల్లో
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టిఎస్‌ఐపాస్ ద్వారా తాజాగా మరో 14 పరిశ్రమలకు అనుమతి లభించింది. టిఎస్‌ఐపాస్ ఐదో విడతలో 1118 కోట్ల … వివరాలు
ఉపాధి పథకం ఇక విప్లవాత్మకం
తెలంగాణ కల సాకారం అయిన తర్వాత ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాల వారికి అమలు చేస్తున్న స్వయం ఉపాధి సంక్షేమ పథకాల్లో బడుగులకు ఇచ్చే రాయితీని భారీ స్థాయిలో … వివరాలు
మిషన్ భగీరథతో సురక్షితమైన త్రాగునీరు
మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పథకం కింద రంగారెడ్డి జిల్లాలోని మేడ్చెల్, కుత్బుల్లాపూర్ నియోజవర్గాల్లోని 104 గ్రామాలకు, మేడ్చెల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు తాగునీటిని ఏప్రిల్ … వివరాలు
పెట్టుబడులకు చైనా కంపెనీల ఆసక్తి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చైనా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని బీజింగ్‌లో భారత కౌన్సిలర్ నామ్ గ్యా సి కంపా (చీూవీ+్‌ూ జ ఖనూవీూూ) అన్నారు. క్యాంపు కార్యాలయంలో … వివరాలు
దప్పిక తీర్చే జలమార్గం
మొత్తం 10 జిల్లాలో మంచినీటి దాహార్తిని తీర్చటం తక్షణ కర్తవ్యంగా భావించిన ముఖ్యమంత్రి కెసీఆర్ లక్షకిలో మీటర్ల దూరం పైపులైన్‌లు వేసి గడపగడపకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాననే … వివరాలు