బంగారు తెలంగాణ
సరికొత్తగా బడ్జెట్ రూపకల్పన
రాష్ట్రంలోని నిరుపేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయవలసి ఉన్నది. రైతులకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉన్నందున బడ్జెట్ రూపకల్పనలో ప్రణాళికా … వివరాలు
టీ హబ్ అద్భుతం మైకోస్రాఫ్ట్ సీఈఓ సత్యా నాదెండ్ల
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) సత్యా నాదెండ్ల ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని … వివరాలు
భాగ్యనగరానికిి చేరుకున్న గోదారమ్మ
నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదారమ్మ ఉరుకులు, పరుగులతో హైదరాబాద్ మహా నగరానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి … వివరాలు
స్వచ్ఛ తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం ఇబ్రాహీంపూర్
శ్రీ కత్తుల లక్ష్మారెడ్డి పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డ, తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలకు స్ఫూర్తిని ఇచ్చిన సిద్ధిపేట … వివరాలు
మిషన్ కాకతీయ రెండవ విడతకు శ్రీకారం
తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాలు పెరగడానికి, గ్రామాలలో రైతులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌కాకతీయ’ కార్యక్రమం మొదటి విడతలో అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఊపుతో రెండో … వివరాలు
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు నిధులు విడుదల చేయండి
చిన్ననీటి వనరులకు సంబంధించి కేంద్ర పథకమైన ట్రిపుల్ ఆర్ (రిపేర్స్, రినోవేషన్, రిస్టోరేషన్) ప్రాజెక్టు కింద రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు కేంద్ర జలవనరుల … వివరాలు
స్వచ్ఛ తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం ఇబ్రాహీంపూర్
శ్రీ కత్తుల లక్ష్మారెడ్డి పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డ, తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలకు స్ఫూర్తిని ఇచ్చిన సిద్ధిపేట … వివరాలు
కూడవెల్లి వాగుతో సాగునీటి సౌకర్యం: సీఎం కేసీఆర్
చేబర్తి చెరువు మత్తడి నుంచి ప్రారంభమయ్యే కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి ఎర్రవల్లి, నర్సన్నపేటలతో పాటు ఈ ప్రాంతంలోని పలు గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి తగిన … వివరాలు
నగర అభివృద్ధికి సమష్టి కృషి : ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సమష్టి కృషి జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నవంబర్ 9వ తేదీన నగరంలోని పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో … వివరాలు