బంగారు తెలంగాణ
మరో వినూత్న పథకం ‘గ్రామ జ్యోతి’
రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ఆవిష్కరించింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధిలో గ్రామ పంచాయతీలను క్రియాశీలం చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు … వివరాలు
అనాథ పిల్లలకు ఇక అన్నీ ప్రభుత్వమే !
అనాథ బాలబాలికకు ఇకపై ప్రభుత్వమే తల్లిదండ్రులుగా , అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 10న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోపు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. … వివరాలు
ఎవరెస్టు సాక్షిగా ‘తెలంగాణా పర్వతం’
ఏడుగురు తెలంగాణా పర్వతారోహకు ఎవరెస్టునెక్కారు. తెంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఎల్లెడెలా చాటారు. మునుపెన్నడూ ఏ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని కూడా జాతీయ జెండాతోపాటు ఆ రాష్ట్ర పతాకాలు ఎవరెస్టుపై … వివరాలు
జిల్లాల్లో అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా జరిగాయి. జూన్ రెండవ తేదీ నుంచి వారం రోజుపాటు జరిగిన ఈ ఉత్సవాలో ప్రజలు … వివరాలు
చకా చకా పుష్కర పనులు
గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సమయం అసన్నమైంది. భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్కరాలురానే వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి … వివరాలు
మిషన్ కాకతీయకు స్పందన అపూర్వం
తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో ప్రజలు ఆనాడు తమకు తోచిన పద్ధతుల ద్వారా ఉద్యమానికి చేయూతనిచ్చినారు. ఇవ్వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ‘మిషన్ … వివరాలు
విస్తరణకు మైక్రోసాఫ్ట్ సై
వేల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగావకాశాలు వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూలు దిగ్విజయంగా ముగిసిన కె.టి.ఆర్. పర్యటన తెలంగాణ ఏర్పడితే ఐటీ పరిశ్రమలు ఎగిరిపోతుందని విష ప్రచారం … వివరాలు
విశ్వనగరంగా హైదరాబాద్
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోంది. కిక్కిరిసిన జనాభాతో హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ జాంలు పెరిగిపోయాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఐటిఐఆర్ లాంటి … వివరాలు
మన సంస్కృతికి మంచిరోజులు
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకుల వైఖరి, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతం సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిరది. ఈ ప్రాంత పండుగలకు, ఆచార వ్యవహారాలకు, … వివరాలు