బంగారు తెలంగాణ
విద్యార్థుల్లో ఆనందం నింపిన సన్నబియ్యం బువ్వ
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పౌరులందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నది. ‘బంగారు తెలంగాణ’ సాధన కోసం … వివరాలు
వ్యవసాయం, అనుబంధరంగాలు
జనాభాలో సగంమందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయరంగాన్ని లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు, ప్రతికూల పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు తక్షణం ఉపశమనం కలిగించడానికి … వివరాలు
సంక్షేమానికి ప్రథమస్థానం
ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో సంక్షేమానికి ప్రథమస్థానం కల్పించింది. నిరుపేద షెడ్యూల్డు కులాల కుటుంబాలకు సాగుభూమి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోంది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే … వివరాలు
ప్రజల సొమ్ము ప్రజలకే..
గౌరవనీయ అధ్యక్షా! నేడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అద్భుతమైన అవకాశం ఆర్థిక మంత్రిగా నాకు కలిగినందుకు గర్విస్తున్నాను. అధ్యక్షా! తెలంగాణ కొత్త రాష్ట్రం. ఉమ్మడి … వివరాలు
రూ. 1,15,689 కోట్ల బడ్జెట్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 2015`16 సంవత్సరానికి తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ఆర్థికశాఖామంత్రి ఈటల రాజేందర్ మార్చి 11న శాసనసభకు సమర్పించారు. ఆర్థికమంత్రి హోదాలో ఈటల … వివరాలు
ఇక తెలంగాణ డ్రింకింగ్ వాటర్
తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఈ … వివరాలు
ఆ రెండు పథకాలకు సగం నిధులివ్వండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. … వివరాలు
తెలంగాలో ఫోటోనిక్స్ వ్యాలీ
తెలంగాణలో ఫోటోనిక్స్ వ్యాలీóతో రాష్ట్రం ప్రపంచ పటంలో పారిశ్రామికంగా గుర్తింపు పొందనుంది. ప్రపంచంలోని ప్రప్రథమ ఫోటోనిక్స్ వ్యాలీ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల … వివరాలు
ప్రజల రుణం తీర్చుకోండి
మేయర్‌లకు శ్రీ కేసిఆర్ ఉద్భోధ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ … వివరాలు
‘ఎయిమ్స్’, ఫార్మా వర్సిటీలపై చర్చలు
నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ‘నిమ్స్’ దవాఖానను ‘ఎయిమ్స్’గా అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి జే.పి. నడ్డాను కలుసుకొని ముఖ్యమంత్రి … వివరాలు