ఎన్నికల నియమావళి అమలుకు నిఘా వ్యవస్థలు

రానున్న ఎన్నికలను పారదర్శకంగా, వివాద రహితంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపడుతున్నట్టు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, ఎం.దానకిషోర్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ … వివరాలు

ప్రవర్తనా నియమావళి అమలుపై నిఘా నేత్రం

                    హైదరాబాద్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలుకై రిటర్నింగ్‌ అధికారులు, పోలీసు, ఎక్సైజ్‌, … వివరాలు

పోలీసులే సమాజానికి రక్షణ :గవర్నర్ నరసింహన్

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమాజానికి రక్షణగా నిలబడతారని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా పౌరుల భద్రతకు పాటుపడతారన్నారు. సంఘవిద్రోహ శక్తులను పారద్రోలడంలో పోలీసుల పాత్ర … వివరాలు

బతుకమ్మ దసర లెక్కనే

ఎన్నీల ఎలుగు   – అన్నవరం దేవేందర్‌ ఎన్నికలు ఒక పర్వదినం బతుకమ్మ, దసర, దీపావళి సంప్రదాయ పండుగలకు తోడు ఊర్లకు కొత్త కొత్త పండుగలు జత అయితన్నయి. … వివరాలు

దివ్యాంగులకు అందుబాటులో..

”ఏ ఒక్క ఓటునూ వదిలి వేయకూడదు” అన్న ఆదర్శ సూత్రంతో ఎన్నికల నిర్వహణకు రంగం లోకి దిగుతున్న భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో దివ్యాంగులు కూడా పూర్తిస్థాయిలో … వివరాలు

వివిప్యాట్‌ (VVPAT) అంటే ఏమిటి ?

వివిప్యాట్‌ అంటే ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌. ఇది ప్రింటర్‌. ఈ యంత్రం ఇ.వి.ఎంకు అనుసంధానం చేసి ఉంటుంది. ఈ రెండూ కూడా ఓటర్‌ క్యాబిన్‌లోనే … వివరాలు

జాతీయ ఓటర్ల సర్వీస్‌ పోర్టల్‌ (ఎన్‌.వి.ఎస్‌.పి.)

ఓటర్ల జాబితా నిర్వహణ మెరుగుపరచడానికి ,పౌరులకు సకాలంలో ప్రామాణిక సేవలను అందివ్వాలనేది జు=వీూలోని ఐటి ప్రతిపాదనల ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల … వివరాలు

ఓటర్లజాబితా కంప్యూటీకరణ

ఎప్పటికప్పుడు ఓటర్లజాబితా సవరణల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఓటర్ల వివరాల నిర్వహణను చేపట్టాల్సి వస్తున్న దష్ట్యా – ఓటర్ల జాబితాను కంప్యూటరీకరించడానికి జాతీయస్థాయిలో సమగ్రంగా ఒక కార్యక్రమాన్ని … వివరాలు

రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎలక్షన్‌ కమిషన్‌ మార్గదర్శకాలు

                  సాధారణ నియమాలు 1. అభ్యర్థి కానీ పార్టీ గానీ కుల మత భాషా విద్వేషాలను … వివరాలు

ఇంటింటా సిరి సంపదను వెలిగించే పండుగ ‘దీపావళి’

– డా|| అయాచితం నటేశ్వర శర్మ దీపావళి’ అంటే దీపాల వరుస. ప్రతి యేడాదీ అశ్వీయుజ బహుళ చతుర్దశినాడు జరిగే దీపాల పండుగకే దీపావళి అని పేరు. … వివరాలు

1 3 4 5 6 7 22