బంగారు తెలంగాణ
రాష్ట్రంలో ఓటర్లు 2.73 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ … వివరాలు
ఎన్నికలకు తెలంగాణ సర్వసన్నద్ధం
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రంగం సిద్ధ మయింది. 2019లో భారత పార్లమెంటుకు, మరికొన్ని రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలలు ముందుగా … వివరాలు
ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి రాష్ట్ర అధికారులకు అభినందన
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. ంద్ర … వివరాలు
స్వాతంత్య్ర దినోత్సవం నుండి ‘కంటి వెలుగు’
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు
ఆదాయ అభివృద్ధిలో ప్రథమ స్థానం
తెలంగాణ రాష్ట్రం స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధి స్తూ దేశంలో మరోసారి అగ్రభాగాన నిలిచింది.రాష్ట్ర స్వీయ ఆదాయం (స్టేట్ ఓన్ టాక్స్)లో 17.2 శాతం సగటువృద్ధితో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు. వివరాలు
అన్నదాత ముంగిట రైతుబంధు
తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో ప్రారంభించారు. వివరాలు
పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణ వైపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగు సంవత్సరాలలో పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో సరళీకరణ విధానాలను అవలంబించి టిఎస్ ఐపాస్‌ను ఏర్పాటు చేయడంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణపై పడింది. వివరాలు
సాకారమవుతున్నకోటి ఎకరాల మాగాణం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నాలుగేళ్లు. తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటిరంగంపై దృష్టి సారించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వివరాలు