సకల వసతులతో మాతా శిశు ఆరోగ్యకెంద్రం

బిడ్డ కడుపులో పడగానే అందరిలాగే లకావత్‌ రాధ ఎన్నో కలలు కన్నది. నెలలు నిండుతున్న కొద్ది సంతోషపడ్డది. కానీ మొదటిసారి కాన్సుకు ప్రైవేటు ఆస్పత్రిలో 20వేల దాకా అయిన బిల్లును గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందింది. వివరాలు

బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయం!

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అయిదవసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. వివరాలు

అన్నదాతకు అండగా..

సాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడి పథకానికి అధిక నిధులు కేటాయించడం, తదితర కేటాయింపుల ద్వారా 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతలకు ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. వివరాలు

తెలంగాణ ఆయురారోగ్య మస్తు!

అది కేసీఆర్‌ కిట్ల పథకం కావచ్చు. పేషంట్‌ కేర్‌ కావచ్చు. నవజాత శిశు సంరక్షణ కావచ్చు. ఆపరేషన్లు లేని సుఖ ప్రసవాలు కావచ్చు. ఇంటింటికీ కంటి పరీక్షలు, ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు కావచ్చు. విద్యార్థినులకు న్యాప్‌కిన్ల, కిట్లు కావచ్చు. వివరాలు

అన్నింటా ఆదర్శం తెలంగాణ

అన్ని వర్గాల ప్రజల ఆశలను అక్షరాలా నెరవేరుస్తూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తోందని రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ పేర్కొన్నారు. వివరాలు

వైద్య సేవల్లో మరింత జోరు

కేసీఆర్‌ కిట్స్‌ పథకం అమలు చేయడంవల్ల, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చడంవల్ల ప్రజలకు ప్రజావైద్యంపై ఎంతో నమ్మకం కుదిరిందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. వివరాలు

31 జిల్లాల సమాచార దీపిక ‘ఆలోకనం’

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి. వివరాలు

‘మిషన్‌ కాకతీయ’ ఫలితాలు

‘మిషన్‌ కాకతీయ’ ప్రభావంపై చీూదీజూచీ అధ్యయన నివేదికను జలసౌధలో మంత్రి హరీశ్‌ రావు విడుదల చేశారు.ఈ అధ్యయనం తీరుపై ‘నాబ్‌ కాన్‌’ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. వివరాలు

వైద్య సేవలు శ్లాఘనీయం

కేసీఆర్‌ కిట్స్‌ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై సీఎం సంతకం చేశారు. ప్రగతిభవన్‌లో వైద్య,ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వివరాలు

తెలంగాణ నేలను జీవనదుల ధారలతో తడుపుతాం

తెలంగాణ నేలను గోదావరి, కృష్ణమ్మల జీవధారలతో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వివరాలు

1 5 6 7 8 9 22