‘వాటర్‌ గ్రిడ్‌’ దేశానికే ఆదర్శం

తెలంగాణ తాగునీటి పథకం భారతదేశానికే ఆదర్శమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రశంసించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికి కోట్లాదిమంది దాహాన్ని తీర్చేందుకు బృహత్‌ పథకాన్ని మొదలుపెట్టడం అసామాన్యమన్నారు..తెలంగాణ … వివరాలు

మానవ నిర్మిత ‘అద్భుతం’గా యాదాద్రి

యాదగిరి గుట్ట దేవాలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులు, శిల్పులు, నిర్మాణ నిపుణులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. ప్రధాన ఆలయం, శివాలయం, గుట్టపైన … వివరాలు

జగిత్యా కోట

తెంగాణ చారిత్రక వైభవం కాకతీయు కాం నుండి మెగులోకి వచ్చినా క్రీస్తు పూర్వం శాతవాహను కాం నుండే ఇక్కడి చరిత్ర సంస్క ృతికి మూలాు కన్పిస్తున్నాయి. తెంగాణ … వివరాలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో ఈ పండుగను అధికారికంగా జరుపుకోవడం … వివరాలు

చరిత్రలో కీలక మలుపు

1947 జూన్‌ 11వ తేదీన తనకు స్వతంత్రం లభించిందని నిజాం ఒక ఫర్మానా విడుదల చేశాడు. దీనికి ప్రజా మద్దతు లేదని తెలుసుకున్న నిజాం భారత ప్రభుత్వంతో … వివరాలు

మహనీయ మనీషి, శ్లేష యమక చక్రవర్తి యామవరం రామశాస్త్రి

1897 సంవత్సరంలో మెదకు సమీపంలోని కుకునూరు గ్రామం ఆయన జననంచే పుకితమైంది. వైదిక స్మార్తులైన నరసాంబా సీతారామయ్య దంపతుకు నోము పంటగా రామశాస్త్రి జన్మించారు. వీరి పెద్దనాన్న … వివరాలు

భాగ్యనగరి ‘కోహినూర్‌’ కొత్వాల్‌

నిజాం నవాబు నుంచి ‘రాజా బహద్దూర్‌’ బిరుదు, బ్రిటీష్‌ సర్కారు నుంచి ‘ఓ.టి.ఇ.’ బిరుదు పొంది, తాను పెద్దగా చదువుకోకపోయినా, పధ్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ … వివరాలు

వీర తెలంగాణా రుద్రవైణికుడు

నిజాం నిరంకుశపాలన, రజాకార్ల రాక్షసత్వం, దోపిడీలు, గృహదహనాలు, దారుణ మారణకాండలు చూసినవాడు దాశరథి కృష్ణమాచార్యులు. అతివాదుల అభిప్రాయాలు, మితవాదుల మనస్థత్వాలు, ఆంధ్ర మహాసభ ఆంతర్యాలు, ప్రజ అభిప్రాయాలు, నాయకుల … వివరాలు

దక్కను భగీరథుడు: అలీ నవాజ్‌ జంగ్‌

పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో జన్మించిన మేధావులలో తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి నవాబు అలీ నవాజ్‌ జంగ్‌. ‘ముల్కీ’ నిబంధనలు అడ్డురాకపోతే ఆయన మరో ఆర్థర్‌ కాటన్‌ … వివరాలు

భారత అమూల్య రత్న బాబు జగ్జీవన్ రామ్

వసవాదం, సామ్రాజ్యవాదాకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం, కు నిర్మూనకోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమాు కన్న ముద్దుబిడ్డ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌. భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో, తదనంతరం … వివరాలు

1 4 5 6 7 8