మన ప్రాజెక్టులు

సరళాసాగర్ ఆసియా ఖండంలోనే మొదటి హూడ్ సైఫన్ స్పిల్ వే డ్యాం
సంస్థానాధీశు కాంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు వివరాలు

దేవాదుల ఎత్తిపోతల పథకం
దేవాదుల ఎత్తిపోతల పథకం 2004 లో లబ్ధి పొందడానికి చేపట్టిన పథకం అని అందరికీ తెలిసిందే. సరి అయిన అధ్యయనం జరపకుండా హడావుడిగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు. వివరాలు

ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం) విజయవంతం అయిన తర్వాత నల్లగొండ జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. వివరాలు

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం)
మన ప్రాజెక్టులు: శ్రీధర్ రావు దేశ్ పాండే నల్లగొండ జిల్లా కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు నీరు, తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ ను … వివరాలు

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యి కి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – … వివరాలు

ఒక టిఎంసి నీటితో వేల ఎకరాల సాగు !
ప్రాజెక్టుల కాలువల కింద ఒక టిఎంసి నీటికి ఎన్ని ఎకరాలు సాగు అవుతాయి? తరి పంటలకైతే 5 నుంచి 6 వేల ఎకరాలు, ఆరుతడి పంటలకైతే 10 వేల ఎకరాలు అనేది అందరికీ తెలిసిన జవాబు. వివరాలు

రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ది ఒక విషాద గాథ. ఆర్‌డిఎస్ చరిత్రను ఒక సారి మననం చేసుకోవాల్సి ఉన్నది. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది. వివరాలు