దేశ చరిత్రలోనే ఎక్కడాలేదు రైతుకు రూ. 5 లక్షల జీవిత బీమాపై సి.ఎం

”నా జీవితంలో చేసిన అతిగొప్ప పని రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకం కల్పించడమే” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. వివరాలు

తెలంగాణ విద్యార్థి ‘పోటీ’కి రెడీ!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్ఠం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వివరాలు

నిరుద్యోగులకు కొండంత బాసట

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు దార్శనికతతో బి.సి.లు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం పొందుతున్నారు. ప్రభుత్వపరంగా వారికి అన్ని రకాల అండదండలు లభిస్తున్నాయి. వివరాలు

ప్రాజెక్టుల పరుగులు సాగునీటి గలగలలు!

తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం సాగునీటి రంగ అభివద్ధిపై కూలంకషమైన సమీక్ష జరిపింది. తెలంగాణలో ఏర్పడి ఉన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలని నివారించడానికి సాగునీటి సౌకర్యం అత్యవసరమని భావించింది. వివరాలు

అవార్డులు- రివార్డులు

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం నుంచి అమలు చేస్తున్న పటిష్ఠమైన, సమర్ధవంతమైన కార్యక్రమాల ద్వారా సంస్థకు మంచి పేరు లభించింది. వివరాలు

విశ్వనగరంవైపు.. మెట్రో పరుగులు

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రగతి విశ్వనగరం దిశగా పరుగు పెడుతోంది. మహానగరానికి మణిహారమైన మెట్రో రైలు రెండు కారిడార్లలో ఇప్పటికే పట్టాలెక్కి ప్రయాణీకులకు స్వర్గధామమయింది. వివరాలు

జర్నలిస్టుల నిధి ఒక పెన్నిధి

తెలంగాణ మీడియా అకాడమి ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో 2017 ఫిబ్రవరి 28న ‘జర్నలిస్టుల నిధి’ జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. జర్నలిస్టు కుటుంబాలు, వారి పిల్లలు, ఉద్వేగం, కుటుంబ పెద్దలను కోల్పోయిన వారి దీనమైన ముఖాలు ఈ వాతావరణమంతా హాలు నిండా ఆవరించింది. వివరాలు

ఉద్యోగుల మనసు గెలిచిన ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విశాలాంధ్ర పేరుతో హైదరాబాద్‌ రాష్ట్రంలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగులు,2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు నిరంతరంగా తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలవడం గర్వకారణం. వివరాలు

నేరస్తులకు భయం.. ప్రజలకు అభయం!

‘బంగారు తెలంగాణ’ సాధనలో భాగంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. వీటి సాధన కొరకు ఇప్పటికే ప్రభుత్వం అనేక అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వివరాలు

గ్రామ స్వరాజ్యం దిశగా..

దేశంలోనే అత్యంత పిన్న వయస్సు రాష్ట్రం అయినప్పటికీ.. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలతో యావద్భారతావనిని ఆకర్షిస్తోంది మన తెలంగాణా. వివరాలు

1 8 9 10 11 12 78