నాలుగేళ్లలో నలభై లక్షల మందికి నీరు

”ఒకప్పుడు వేసవికాలం వచ్చిందంటే చాలు… ప్రతిపక్షాలకు పెద్ద పని దొరికేది… ఖాళీ కుండలతోనూ, బిందెలతోనూ హైదరాబాద్‌ జలమండలి కార్యాలయం ముందు మంచినీళ్లు రావడంలేదని పెద్ద ఎత్తున ప్రజలతో ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేయించేవారు…. గత వివరాలు

పౌరసరఫరాలో అక్రమాలకు కళ్లెం!

తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఇప్పడు దేశంలోని పలు రాష్ట్రాల దష్టిని ఆకర్షిస్తున్నది. ఈ విభాగంలో ఐటీ ఆధారిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశానికి ఆదర్శంగా నిలిచింది. వివరాలు

పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ విధానం

అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్‌ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్‌ విధానం, ‘ధరణి’ వెబ్‌ సైట్‌ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

రాష్ట్రం గర్వించేలా కాళేశ్వరం పనులు సిడబ్య్లూసి ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌

తెలంగాణ రాష్ట్రం గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రాష్ట్రానికే తలమానికం, తెలంగాణ కొంగుబంగారం అని కేంద్ర జల సంఘం ఛైైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ ప్రశంసించారు. వివరాలు

భూపాలపల్లికి కానుకగా కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టును జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు కానుకగా ఇస్తున్నట్టు నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి ఫలితం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు దక్కుతుందని ఆయన అన్నారు. వివరాలు

‘సింగరేణి’ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు

సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు హడ్కో అవార్డు

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరును కనబర్చినందుకు తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. వివరాలు

గిరిజనుల చెంతకు ‘డయాలసిస్‌’ సేవలు

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా డయాలసిస్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకొచ్చింది. వివరాలు

ఇసుక ఆదాయం ఇంతింత కాదయా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, విభజన తప్పనిసరి అన్నప్పుడు,ప్రధాన సమస్య హైదరాబాద్‌ అయ్యింది. కారణం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరేది రాజధాని హైదరాబాద్‌ నగరం నుండే కాబట్టి. వివరాలు

మూతపడే స్థితినుంచి బహుమతి పొందే స్థాయికి..

గతంలోకి తొంగి చూస్తే.. మూడు సంవత్సరాల క్రితం కేవలం 12 మంది విద్యార్థులతో మూతబడే స్థాయిలో వెంటిలేటర్‌ సహాయంతో బతుకుతున్న పేషంట్‌ పరిస్థితి ఆ పాఠశాలది. అపుడు ఆ పాఠశాలను ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో పనిచేసిన అక్కడ ఉన్న నుస్రత్‌ మేడమ్‌ సంకల్పానికి జేజేలు. వివరాలు

1 9 10 11 12 13 78