వార్తలు

అంబరాన్నంటిన యాదాద్రి నర్సన్న బ్రహ్మోత్సవం
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం …
అని స్వామి వారిని స్మరించినంతనే అపమృత్యు దోషాలన్ని తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వివరాలు

భూ పరిపాలనలో నూతన శకం
ప్రజాసంక్షేమం, అభివృద్ధి విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన విభాగంలో నూతన శకాన్ని ఆరంభించింది. వివరాలు

బోదకాలు బాధితులకు పెన్షన్ సీఎం నిర్ణయం
బోదకాలు బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. వివరాలు

వినియోగదారులకు భరోసా
ఈ భూప్రపంచంలో జీవించే మానవాళి యావత్తు వినియోగదారులే. మనిషి తన జీవన మనుగడ కోసం అనేక వస్తువులు,పదార్థాలపై ఆధారపడు తుంటాడు. వాటన్నింటిని కూడా కొనుగోలు చేయవలిసిందే. కొనుగోలుదారు లేకపోతే వ్యాపారస్తులు వుండరు. వివరాలు

మార్చి11న అన్ని గ్రామాలలో పాస్ పుస్తకాల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మార్చి 11న ఒసాేరి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగాలని, దీనికొరకు ప్రతీ గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు

గౌరవెల్లి రిజర్వాయర్‌కు భూమిపూజ
రిజర్వాయరు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని మంత్రి ప్రకటించారు.వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో కరవు పీడిత ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ వరం అని ఆయన అన్నారు. వివరాలు

విద్యుత్ విజయాలకు గుర్తింపుగా ప్రభాకర్‌రావుకు సిబిఐపి అవార్డు
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక సిబిఐపి ఆవార్డును ఈ ఏడాదికి తెలంగాణ ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అందుకున్నారు. వివరాలు

మృణాళినికి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం
హైదరాబాద్ నగరలోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘రసమయి’, శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిపే శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కార మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. వివరాలు

ముంపు గ్రామాల పునర్ నిర్మాణం నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. ఆయా గ్రామాల ప్రజలు కోరుకున్న తరహాలో మోడల్ విలేజ్‌లను ఏర్పాటుచేస్తున్నది. వివరాలు