కాళేశ్వరం ఓ అద్భుతం

కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధులబృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులను పరిశీలించిన ఈబృందం సభ్యులు ప్రాజెక్టు పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వివరాలు

70 ఏండ్ల తర్వాత చందంపేట చెంతకు కృష్ణమ్మ

తలాపున కృష్ణమ్మ పారుతున్నా తమ పొలాలకు,తమ నోటికి నీరు అందడానికి 70 ఏండ్లు పట్టింది.ఈ దృశ్యం ఆవిష్కరణకు మంత్రి హరీశ్‌ రావు కారణం.నల్లగొండ జిల్లాలో చందంపేట పూర్తిగా నల్లమల అడవులను అల్లుకొని ఉండే ప్రాంతం. వివరాలు

కాళేశ్వరం పనులను పరిశీలించిన గవర్నర్‌

కన్నేపల్లి ప్రధాన పంపుహౌజ్‌ సహా అన్నారం,సుందిళ్ళ బ్యారేజీ లను గవర్నర్‌ నరసింహన్‌ సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణ పనులను ఏరియల్‌ సర్వే ద్వార పరిశీలించారు. ఇరిగేషన్‌ రంగంపైనా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని ఫలితాలపైనా మంత్రి అవగాహన, పట్టు గవర్నర్‌ను ఆకర్షించాయి. వివరాలు

తూప్రాన్‌ అభివృద్ధికి 12 కోట్లు

మెదక్‌ జిల్లా తూప్రాన్‌, సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రాలలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకస్మికంగా పర్యటించారు. ఆయా నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. వివరాలు

ఉద్యోగాలు కల్పించేవారిగా యువత ఎదగాలి

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఐ.టి రంగం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోంది. అందులో బాగంగా కరీంనగర్‌ జిల్లా దిగువ మానేరు జలాశయం వివరాలు

ప్రతి గింజకు మద్దతు ధర

రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి, పండించిన పంటలకు మద్దతు ధర అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

మహా కాళేశ్వరం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలివి. వివరాలు

యాదవ, కురుమ సంక్షేమ భవనాలకు శంకుస్థాపన

తెలంగాణలోని యాదవులు దేశంలోనే అత్యంత ధనవంతులు కావాలన్న లక్ష్యంతోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. యాదవ, కురుమ సంక్షేమభవన్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన భూమిలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వివరాలు

బ్రాహ్మణులకు ఆరోగ్యబీమా

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ మొదటి జనరల్‌ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మొదటి విడతగా 200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా పథకం క్రింద హెల్త్‌ కార్డులను అందిస్తున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణా చారి తెలిపారు. వివరాలు

యంత్ర పరికరాల తయారీ యూనిట్‌

తెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు ఱఅటతీaర్‌తీబష్‌బతీవ వనబఱజూఎవఅ్‌ ఎaఅబటaష్‌బతీఱఅస్త్ర జూaతీస) ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. భవన … వివరాలు

1 13 14 15 16 17 78