ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాలు

హైదరాబాద్‌ నగరంలో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వివరాలు

ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా పోలీస్‌ యంత్రాంగం డేగ కళ్లతో పర్యవేక్షించింది. వివరాలు

ఆడ బిడ్డలకు సర్కారు సారె మంత్రి కేటీఆర్‌

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీని తెలంగాణ ఆడపడచులు తమకు తల్లిగారు సారెపెట్టిన విధంగా భావిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తున్నారని, కేసీఆర్‌ను తమ పెద్దన్నగా అనుకుంటున్నారని భారీ పరిశ్రమలు, ఐటీ, చేనేత పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వివరాలు

జనం మెచ్చిన జానపద జాతర

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాలు ఆగస్టు 22వ తేదీని ‘ప్రపంచ జానపద దినోత్సవం’ గా నిర్వహిస్తున్నాయి. వివరాలు

మూగ జీవాలకు సంచార వైద్యశాల

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్ముడు అన్నాడు. అంటే,పల్లెల్లో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తులు సుసంపన్నంగా వున్ననాడే పల్లెలు కళకళలాడతాయి. వివరాలు

బహు రమణీయంగా భద్రాద్రి

భద్రాచలం ఆలయానికున్న ప్రాశస్త్య్రం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ చంద్రుడికున్న భక్తితత్పరత దృష్ట్యా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. వివరాలు

ఇక భూమి లెక్క పక్కా

ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా, భారతదేశ చరిత్రలో మొదటి సారిగా భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నది. వివరాలు

సమాచార హక్కు చీఫ్‌ కమిషనర్‌గా రాజా సదారాం

సమాచార హక్కు చీఫ్‌ కమిషనర్‌గా (సీఐసీ)గా రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సమాచార కమిషనర్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ బుద్దా మురళి ప్రమాణస్వీకారం చేశారు. వివరాలు

ఆరోగ్యశ్రీ మొబైల్‌ యాప్‌కు అవార్డు

తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ జిపిఎస్‌ బేస్డ్‌ మోబైల్‌ యాప్‌కు మరో అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మక క్వాలిటీ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా (QCI) ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు డిఎల్‌ షా నేషనల్‌ క్వాలిటీ గోల్డ్‌ అవార్డుని ఇచ్చింది. వివరాలు

నిరుపేదలందరికీ ఉచితంగా డయాలసిస్‌

తెలంగాణ మానవీయ కోణానికి ఇదో మచ్చు తునక. కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ పనితీరుకి ఇదో మెచ్చుతునక. ఎందుకంటే…నయా పైసా ఖర్చు లేకుండానే నిరుపేద కిడ్నీ బాధితులకు పూర్తి ఉచితంగా డయాలసిస్‌ చేస్తున్నారు కనుక. వివరాలు

1 17 18 19 20 21 78