వార్తలు

డబుల్ పిట్టలవాడ సంబురం
మొన్నటి దాక గుడిసె..! ఇవాళ డబుల్ బెడ్ రూమ్..! నాలుగు దశాబ్ధాలుగా ఎండ, వానలకు బిక్కు బిక్కుమని గడిపిన బతుకులు వారివి. స్వరాష్ట్రం వచ్చాక ఇవాళ ఆత్మగౌరవంతో సగర్వంగా తలెత్తుకున్నరు. వివరాలు

రాష్ట్రంలో రక్షణ రంగ విడిభాగాల తయారీ
తెలంగాణలో టీఎస్‌ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలు నెలకొల్పడం త్వరితగతిన జరుగుతున్నది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయి. వివరాలు

ఆడపడుచులకు బతుకమ్మ చీరలు
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

స్వాతంత్య్ర దినోత్సవ సభలో సీఎం కేసీఆర్ లక్షకుపైగా కొలువులు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా నేను వినమ్ర నివాళులు సమర్పిస్తున్నాను. వివరాలు
తెలంగాణలో 14 ప్రభుత్వ స్కూళ్లకు ‘స్వఛ్చ’ పురస్కారాలు
స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించినందుకు గాను జాతీయ స్వచ్ఛ విద్యాలయం 2016 పురస్కారాలకు తెలంగాణ రాష్ట్రంలో 14 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. వివరాలు
లక్ష్యానికి మించి నియామకాలు
నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష మలిదశ ఉద్యమానికి పునాది అయింది. వివరాలు

ఎల్‌బ్రస్ పర్వతంపై తెలంగాణ ముద్ర
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు అరుదైన ఘనత సాధించారు. నిత్యం మంచుతోనిండి, ప్రమాదకరమైన ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. వివరాలు

ఉపాధి హామీలో సిద్ధిపేట అద్భుతాలు
ఉపాయం ఉంటే ఉపాధి హామీలో అద్భుతాలు సృష్టించవచ్చని సిద్ధిపేట నియోజక వర్గం నిరూపిస్తున్నది. ప్రత్యేకించి ఇవాళ పశువుల పాకలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వివరాలు