వార్తలు

టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు
వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాది కల్పించే టెక్స్ టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో ఓ పాలసీని రూపొందిచాల్సిన అవసరం ఉందని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. వివరాలు

3 జిల్లాలలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం
రాష్ట్రమంతటా వ్యవసాయానికి 24గంటలు విద్యుత్ సరఫరా చేయడానికి కసరత్తు ప్రారంభించామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఇది వచ్చే రబీ సీజన్ నుంచి అమలవుతుందన్నారు. వివరాలు

ప్రభుత్వ ఆలోచనలో సొంత శాటిలైట్
సొంత శాటిలైట్ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందని రాష్ట్ర ఐటీ, భారీపరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వివరాలు

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, వ్యవసాయ రంగానికి నిధులు కూడా భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. వివరాలు

వెలుగులు పంచనున్న పులిచింతల విద్యుత్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృఢ సంకల్పంవైపు మరో ముందడుగు పడుతున్నది. వివరాలు

ధాన్య సేకరణలో దేశంలోనే తెలంగాణకు నాల్గవ స్థానం
తెలంగాణ చరిత్రలో ఈ ఏడాది 2016-17లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి చరిత్ర సృష్టించింది. వివరాలు

మిథాలికి నజరానా
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు. వివరాలు

ఆకర్షిస్తున్న ”వాల్ ఆఫ్ కైండ్‌నెస్”
”మీకు అవసరంలేని వస్తువులు, బట్టలు ఉన్నాయా…? అయితే వాటిని వృథాగా పారవేయకుండా జీహెచ్‌ఎంసీ నిర్థారించిన ప్రదేశాల్లో ఉంచండి. అక్కడ ఉన్న వాటిలో మీకు అవసరం ఉన్నవి తీసుకువెళ్లండి” వివరాలు