సాహిత్య అకాడమి, తెలుగు మహాసభల ‘లోగో’ల ఆవిష్కరణ

తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్లో ఆవిష్క రించారు. వివరాలు

రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌

భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 25న ప్రమాణస్వీకారం చేశారు. వివరాలు

భక్తితో బోనం

ఆషాఢమాసం మొదలయ్యిందంటే చాలు తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలను తలకెత్తుకుంటారు. తలచిన మొక్కులు నెరవేర్చాలని, ఎల్లవేళలా తమను ఆయురారోగ్యాలతో చల్లంగా చూడాలని ఆయా గ్రామ దేవతలను వేడుకుంటారు. వివరాలు

డాక్టర్లు అవుతున్న ‘రెసిడెన్షియల్‌ విద్యార్థులు’

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసించిన 84 మంది నిరుపేద విద్యార్థులు డాక్టర్లు కాబోతున్నారు. వివరాలు

ఆచార్య గోపికి దాశరథి పురస్కారం

”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న దాశరథి కృష్ణామాచార్య కవితా వాక్యం తెలంగాణ ఉద్యమానికి నినాదమై కోట్లాదిమందిలో స్ఫూర్తి నింపిందని, తెలంగాణ సాహిత్యోద్యమాల చరిత్రలో దాశరథి పేరు చిరస్థాయిగా నిలచి వుంటుందని జూలై 22న దాశరథి 93వ జయంతి సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు. వివరాలు

అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందు కెళ్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వివరాలు

చేనేతకు చేయూత

నేతన్నల కష్టాలు, వారి జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వానికి సంపూర్ణ అవగాహన ఉన్నందున వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వివరాలు

‘సింఫనీ ఆఫ్‌ కలర్స్‌’

తెలంగాణ తృతీయ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మే 26-29 వరకు ‘సింఫనీ ఆఫ్‌ కలర్స్‌’ పేరిట ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వివరాలు

అవార్డుల పంట

తెలంగాణాకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రగతి కనబర్చినందుకు జాతీయ స్థాయిలో తెలంగాణాకు ఐదు అవార్డులు దక్కాయి. వివరాలు

తక్షణమే రైతులకు డబ్బు చెల్లించండి

ధాన్యం సేకరణకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

1 21 22 23 24 25 78