వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆంధ్రాబ్యాంక్ రుణం
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ప్రాజెక్టు మొదటి దశ పనులకు రూ. 7400 కోట్ల రూపాయల ఖర్చును ఆంధ్రాబ్యాంకు … వివరాలు
వేగంగా భూసేకరణ
ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులను చేపట్టినపుడు ఆయా ప్రాంతాలలో నివాసమేర్పరుచుకున్న ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అలాగని ప్రభుత్వం అటువంటి పథకాలు అమలు చేయక పోతే, లక్షలాది ప్రజలకు … వివరాలు

రెండు రోజుల్లో గ్రామం మారింది
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పాలనా యంత్రాంగం అంతా కలిసి 48 గంటల్లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా … వివరాలు

సరళతర వాణిజ్యంలో తలమానికం తెలంగాణ
సరళతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. గత ఏడాది జూలై మొదలు ఈ ఏడాది జూన్ వరకూ (2015-16) రాష్ట్రంలో … వివరాలు

ఆకతాయిల ఆటకట్టు
కొద్ది సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారానికి గురైన యువతికి సంబంధించిన ‘నిర్భయ’ ఘటనతో దేశ ప్రజలంతా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. 2014 సంవత్సరంలో నూతనంగా … వివరాలు

యాసంగికి సాగునీరు
యాసంగి పంటకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల కింద రైతులకు సాగునీరు ఇవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. నవంబర్ 3న సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో … వివరాలు

నోట్ల కష్టాలు తీర్చండి!
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు … వివరాలు

మంత్రి కేటీఆర్‌తో అమెరికా ప్రతినిధి బృందం భేటీ
అమెరికాకు చెందిన 6 రాష్ట్రాల ప్రతినిధుల బృందం నవంబరు 15న పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును సచివాలయంలో కలిసింది. డెలవారె రాష్ట్ర గవర్నర్ జాక్ మార్కెల్ … వివరాలు

టీ-హబ్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలోని టీహబ్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞానశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. నవంబరు 5న హైదరాబాద్ వచ్చిన … వివరాలు

మనతో మారిషస్
మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్‌తో మంత్రి కె.తారకరామారావు సమావేశం ఇన్నోవేషన్, టూరిజం, స్కిల్లింగ్, ఆయుష్ రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చ ముంబైలో మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ … వివరాలు