పల్లెపహాడ్‌కు పబ్బతి

మల్లన్న సాగర్‌ ప్రాజక్టు కింద ముంపుకు గురి కానున్న పల్లె పహాడ్‌ రైతులు, ప్రజలతో మంత్రి హరీష్‌ రావు జులై 27న జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మల్లన్న … వివరాలు

పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

– ఓస రాజేష్‌ పశ్చిమ కనుమలలో సహ్యాద్రిలో మహాబలేశ్వరంలో ‘కృష్ణ అంశ’తో జన్మించింది.’కృష్ణా నది’. సహ్యాద్రిలో పరమేశ్వర అంశంతో వేణీనది అవతరించింది. ఎప్పుడైతే కృష్ణ, వేణీ అన్న ఈ … వివరాలు

హైకోర్డును వెంటనే విభజించండి

– ప్రధాని మోదికి కేసీఆర్‌ విజ్ఞప్తి .. విజయవంతమైన ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లి, … వివరాలు

జల సిరిని ఒడిసి పట్టాలి…

జలం మనిషికి జీవనాధారం. జలం లేకుంటే మనిషి మనుగడ ప్రశ్నార్థకమవు తుంది. అలాంటి జలాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో తెలియచెప్పేందుకు, ప్రజలను చైతన్యవంతులను చేసి జల సిరిని … వివరాలు

రికార్డు సమయంలో కాళేశ్వరం పూర్తి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి మిడ్‌ మానేరు వరకు ప్యాకేజీల పనులు సత్వరం పూర్తి చేయాలని నీటి పారుదలశాఖా మంత్రి హరీష్‌ రావు అధికారులను … వివరాలు

మైక్‌ ఎందుకు దండగ..

– జి. వెంకట రామారావు లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో భారత కోకిల సరోజినీ నాయుడు ముందు మైక్‌ పెట్టారు. అప్పుడే కొత్తగా సభల్లో మైకులు ప్రవేశ పెట్టే రోజులు … వివరాలు

హెలికాప్టర్ల విడిభాగాలు ఇక ఇక్కడే తయారీ!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల భద్రతాదళాలు, భారత్‌, అమెరికాలతో సహా అపాచీ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా రక్షణ రంగంలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రక్షణ రంగంలో … వివరాలు

రైలు పట్టాల అవరోధం తొలగింది

  ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో గంగాధర – పూడూరు రైల్వే స్టేషన్ల మధ్య తల ఎత్తిన రైల్వే క్రాసింగ్‌ సమస్యను అధికారులు సమర్థవంతంగా 24 గంటలలో పరిష్కరించి … వివరాలు

నష్టాల ఊబిలోంచి లాభాల తీరానికి…

ప్రభుత్వరంగ సంస్థలపై ద ష్టి పెట్టిన కేసీఆర్‌ ఆర్టీసి, విద్యుత్‌ సంస్థలను ఆదుకున్న ప్రభుత్వం.. చార్జీల సవరణల్లో కనిపించిన మార్పుల ప్రభావం శ్రీ గటిక విజయ్‌ కుమార్‌ … వివరాలు

హరితహారం? అలంకరిద్దాం!

శ్రీ రవిప్రతాప్‌ చావ్లా తెలంగాణ రాష్ట్రాన్ని హరిత వనంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నడుం బిగించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం … వివరాలు

1 46 47 48 49 50 78