వార్తలు

ఆకాశమే హద్దుగా ఐటీ రంగ విస్తరణ!
రాష్ట్రావతరణ జరిగిన రెండేళ్లలోనే ప్రపంచ ఐటీ యవనికపై తిరుగులేని ముద్రవేసింది తెలంగాణ. దశాబ్దాలుగా మనుగడలో ఉన్న రాష్ట్రాలను తలదన్నే వైవిధ్యమైన విధానాలు, ఆవిష్కరణలతో, అనితర సాధ్యమైన ఆచరణతో … వివరాలు
3డి తెరలు, మొబైల్ ఫోన్లు ఇక్కడే తయారీ..
కెడిఎక్స్ సంస్ధ చైనా దేశంలో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఒక ప్రఖ్యాత ఎలక్రానిక్స్ తయారీ సంస్ధ. ఏప్రిల్ 15న బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసంలో ఐటి … వివరాలు

మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ‘మిషన్ భగీరథ’ వైస్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా బాల్కొండ శాసన సభ్యుడు వేముల ప్రశాంత్ … వివరాలు
నగరానికి ఒకే మాస్టర్ ప్లాన్
ఐదు రకాల మాస్టర్ ప్లాన్లు ఉన్న మహానగరానికి ఒకే ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి, ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. … వివరాలు

ఔటర్ చుట్టూ కొత్త నగరం : కెటిఆర్
ఔటర్ రింగురోడ్డు చుట్టూ అన్ని సౌకర్యాలతో మరో కొత్త హైదరాబాద్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ఫ్యాబ్‌సిటీ … వివరాలు

సిద్ధిపేట మున్సిపల్ ఛైైర్మన్‌గా కడవెర్గు రాజనర్సు
సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా కడవెర్గు రాజనర్సు ఎన్నికయ్యారు. రాజనర్సు గతంలో కూడా సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా పదవిని నిర్వహించారు. ఈ పదవిని చేపట్టడం రాజనర్సుకు ఇది రెండవ … వివరాలు

బీసీిల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
పూలే జయంతి సభలో మంత్రి జోగు రామన్న బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని అటవీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. … వివరాలు

తెలంగాణ వండర్ కిడ్.. శ్రీజ
ప్రభుత్వ పోటీ పరీకూజులకు సిద్ధమయ్యే అభ్యరుశీవలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి చదవడానికి సరైన పుస్తకాలు దొరకడం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరికీ ఆ తిప్పలు … వివరాలు

సిద్ధిపేటకు మూడు జాతీయ పురస్కారాలు
కత్తుల లకూజ్ముారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖరరావు అందించిన స్ఫూర్తికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చిత్తశుద్ధి తోడవడంతో చేపట్టిన అభివృద్ధి పనులతో మెదక్ … వివరాలు