వార్తలు

అంబేద్కర్‌కు ఘన నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్రాల ఏర్పాటుపై రాజ్యాంగంలో పొందుపరచిన చట్టం వల్లనే నేడు తెలంగాణ స్వరాష్ట్రంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శ్లాఘించారు. ఆ మహనీయునికి తెలంగాణ … వివరాలు

బడ్జెట్ దిశను మార్చిన కేసీఆర్
వి.ప్రకాశ్ తెలంగాణ రాష్ట్ర 2016-17 వార్షిక బడ్జెట్ ‘కొత్త సీసాలో పాత సారా’ కానేకాదు. ఇది ప్రజల బడ్జెట్. రొటీన్‌గా రూపొందించే బడ్జెట్‌లకు భిన్నంగా, తెలంగాణ దశను మార్చే బడ్జెట్‌గా … వివరాలు

తెలంగాణ ‘సోనా’కు జాతీయ సాశీవయి గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర సోనా రకం వరి విత్తనానికి జాతీయ సాశీవయిలో గుర్తింపు లభించింది. ఈ వరిని తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఈ విత్తనాన్ని జాతీయసాశీవయిలో … వివరాలు

ఆరో విడత 18 పరిశ్రమలకు అనుమతి
టి.ఎస్.ఐపాస్ ద్వారా ఐదు విడతలలో 33101 కోట్ల రూపాయలతో ఏర్పాటైన పరిశ్రమలలో 1,20,169 మందికి ఉద్యోగవకాశాలు వచ్చాయి. గతంలో పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమలకు కావలసిన అనుమతులకోసం వివిధ శాఖలను సంప్రదించాల్సిన … వివరాలు

రూ. 3వేల కోట్లతో మూసీ సుందరీకరణ
మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ నిజాం కాలంలో మూసీ నది ఏ విధంగా ఆహ్లాదకర వాతావరణంలో చల్లని గాలులకు ఆలవాలమై, పరిశుభ్రమైన జలాలతో ప్రవహించిందో.. … వివరాలు

ముఖ్యమంత్రికి కొత్త భవనం
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశమందిరంతో కూడిన నూతన భవన సముదాయానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చి 5న పంజాగుట్టలో (ప్రస్తుత క్యాంపు కార్యాలయం … వివరాలు

విదేశాలకు వెళ్లే కార్మికులకు టామ్‌కామ్‌తో భద్రత
సుమారు 3 కోట్ల మంది భారతీయులు బయటి దేశాలలో పనిచేస్తున్నారు. వీళ్ళలో 10 లక్షల మంది తెలంగాణ వారే వున్నారు. దుబాయ్, కతార్, గల్ఫ్ లాంటి దేశాలలో … వివరాలు

రాష్ట్రంలో మరిన్ని.. పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఐటి శాఖా మంత్రి కె. తారక రామారావు మరో అడుగు ముందుకు వేశారు. ముంబై పర్యటనలో వివిధ కంపెనీల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో … వివరాలు

ఉద్యోగార్థులకు కల్పతరువు ఈ అధ్యయన కేంధ్రం
భాస్కర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకై శ్రీకారం చుట్టిన నేపధ్యంలో..ఖమ్మం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఖమ్మం నగరంలోని … వివరాలు

పేదలు మురిసేలా ఎర్రవల్లి
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దతత్తకు తీసుకున్న గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట. ఇవి మెదక్ జిల్లా, జగదేవ్‌పూర్ మండల గ్రామాలు. వీటిని దతత్త తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, … వివరాలు