వార్తలు

‘టాస్క్’లో వైమానిక శిక్షణ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల మంత్రి కె. తారకరామారావు రూపొందించి తీర్చిదిద్దిన ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్డ్) ద్వారా ఇప్పటికే … వివరాలు

ఇప్పుడు న్యాయం జరుగుతోంది – కె.టి.ఆర్
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదం ఉద్యోగాల గురించేనని, గతంలో నియామకాలలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా, ఉద్యోగాల ఎంపికలో న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో టి.ఎస్.పి.ఎస్సీని ఏర్పాటు చేశామని, … వివరాలు

‘టామ్‌కామ్’తో విదేశీ ఉద్యోగాలు
దుబాయిలో ఉద్యోగాలంటూ మధ్య దళారులను నమ్మి మోసపోయే పరిసిశీవతి నుండి తెలంగాణ ప్రజానీకాన్ని రకిూజుంచే సదుద్దేశంతో, తెలంగాణ ప్రభుత్వం ‘టామ్‌కామ్’ను రూపొందించింది. దుబాయి పర్యటనకు బయలుదేరి వెళ్ళిన … వివరాలు

బిట్స్, ఐఐటి, నాబార్డ్‌లతో ఒప్పందం
ఇరిగేషన్ శాఖకు సాంకేతికపరమైన సహకారం అందిస్తామని ముందుకు వచ్చిన బిట్స్, ఐఐటి, నాబార్డ్ సంసశీవలతో కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. ఇరిగేషన్ … వివరాలు

ఐటి అభివృద్ధిలో తెలంగాణ జాతీయ సగటును మించింది
ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు అభివృద్ధిని మించిపోయింది. ఐటి రంగంలో దేశం మొత్తంలో సరాసరి 13శాతం అభివృద్ధి నమోదుచేస్తే, తెలంగాణ వరకు 16శాతం అభివృద్ధి … వివరాలు

కే.టి.ఆర్.తో నార్వే రాయబారి భేటీ
పంచాయితీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావుతో భాతరదేశంలోని నార్వే రాయబారి ఫిబ్రవరి 9న సచివాలయంలో కలిశారు. నార్వే దేశంతో వాణిజ్యసంబంధాలు వ్యాపారాభివృద్ధిపైన చర్చించారు. ప్రపంచలోనే … వివరాలు

రిటైల్ రంగంలో మహిళలకు ఉపాది
మంత్రి కె.తారక రామారావుని కలిసిన వాల్ మార్ట్ ఉపాధ్యూజుకుడు ఏన్రిక్ ఓస్తలే రిటైల్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పన, సెర్ఫ్ క షిమార్ట్ ల నిర్వహణ, వాణిజ్య … వివరాలు

ప్రత్యేక గ్రాంటు ఇవ్వండి
ప్రధానికి సి.ఎం. కె.సి.ఆర్. వినతి ఏది ఎప్పుడు చేస్తే అది ఫలవంతమవుతుందో తెలిసిన వ్యక్తిగా పేరుబడిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయాలు కూడా అందుకనుగుణంగానే … వివరాలు

మిషన్‌భగీరథవేగంపెంచండి
సి.ఎం. దిశా నిర్దేశం ట్రీట్‌మెంట్లు పూర్తయిన చోట వెంటనే అక్కడి ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సిఎం చెప్పారు. 2016 ఏప్రిల్ చివరి నాటికి … వివరాలు