వార్తలు

సూరజ్‌కుండ్‌లో తెలంగాణం
హరియానా రాష్ట్రంలో తెలంగాణ ఆవిష్కృతమైంది. ఇది హరియానా రాష్ట్రమా..తెలంగాణ రాష్ట్రమా..అని సందర్శకులు అబ్బురపడేలా మన అధికారులు, కళ ాకారు లు సూ రజ ్‌కు ండల్ ోని … వివరాలు

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం:సి.యం.
శ్రీ దశరథం సమైక్య రాష్ట్రంలో అప్పటిపాలకుల పాలనలో తెలంగాణ ప్రారతానికి అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, ఖమ్మం జిల్లాలో మున్నేరు, పాలేరు నదులు ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల … వివరాలు

జీహెచ్‌ఎంసీకి వందరోజుల ప్రణాళిక
జీహెచ్‌ఎంసీకి వందరోజుల ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ మేరకు ప్రణాళికను ఫిబ్రవరి18న విడుదల చేశారు. ఈ ప్రణాళిక … వివరాలు

మాస పత్రికకు అవారు
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ప ్లక్ రిలేషన్స్ కాన్ఫరేన్స్ ప్రథమ సదస్సులో … వివరాలు

ప్రజాదరణలో కె.సి.ఆర్. నంబర్ 1
వివిధ రాష్ట్రాలలో ము ఖ్యమంత్రులకు ఉన్న ప్రజాదరణ ఎంత అన్న అంశంపై సర్వేచేస్తే, మన రాష్ట్ర ము ఖ్యమంత్రి .చం ద్రశ ఖే రర ావు అగ్ర … వివరాలు

క్రీడలకు వెన్నుదన్నుగా..
తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న క్రీడాకారులకు ఊతమిచ్చేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నూతన క్రీడా విధానాన్ని రూపొందించడానికి కొంతకాలం నుండి తీవ్ర కసరత్తు చేసింది. క్రీడాకారులు, క్రీడా నిపుణులు, … వివరాలు

పర్యావరణ హితమే ప్రభుత్వ ధ్యేయం
సహజ వనాలు తక్కువైపోయిన నేపథ్యంలో విరివిగా చెట్లు పెంచి పర్యావరణ సమతుల్యం కాపాడడమొక్కటే ప్రత్యామ్నాయ మార్గమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు … వివరాలు

‘వైఫల్యం’ నుంచి గుణపాఠం నేర్వాలి!
– డా|| సి.వీరేందర్ గత సంవత్సరం మణిపాల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యారి తనకు పరీక్షలంటే విపరీతమైన భయమేస్తోందని, అసలు పరీక్షలు దగ్గర పడుతుంటే నిద్ర … వివరాలు