వార్తలు

తెలంగాణ చిన్నారులకు సాహస బాలల అవార్డులు..
తెలంగాణకు చెందిన ఇద్దరు బాలలు సాహస బాలల అవార్డును అందుకున్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి యేడు ఇచ్చే ఈ అవార్డును జనవరి 24న ప్రధాన … వివరాలు

చెక్కు చెదరని ‘దర్పం’ ఖమ్మం ఖిల్లా సొంతం!
– నాగబాల సురేష్ కుమార్ ఖమ్మం జిల్లా అనగానే అపారమైన ఖనిజ సంపదకు అమూల్యమైన సహజసంపదకు నిలయంగా నిలిచిన ప్రాంతమని మనందరికీ తెలుసు. అలాంటి గొప్ప సంపద … వివరాలు

సింగరేణి కాలరీస్ నంబర్ 1
బొగ్గు ఉత్పత్తిలో తెలంగాణకు చెందిన సింగరేణి కాలరీస్ దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి నెంబర్ వన్ గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆనందం … వివరాలు

రాత్రి వేళల్లో గస్తీ తిరిగిన ఉస్మానియా వి.సి
జి.వెంకటరామారావు విద్యా, పరిపాలనా రంగాలలోనే గాక, దేశ భక్తికి వాసిక్కిెన కుటుంబం ఆలీయావర్ జంగ్‌ది. ఆయన తాత ఇమాదుల్ ముల్క్ ఉత్తర ప్రదేశ్‌లో ప్రసిద్ధిక్కిెన ‘బిల్‌గ్రామీ’ కుటుంబానికి … వివరాలు

బంగారు తునకగా దుబ్బాక
చదువుకున్న నేలను స్పృశించిన మనసు పరవశించింది. ఆడుకున్న ఆటలలో భాగమైన మట్టిపైన మమకారం మెరిసినట్లయ్యింది. చెరువు నీళ్ళల్ల ఈత కొట్టినప్పటి శక్తి మళ్లీ అందివచ్చినట్టయ్యింది. ఇదంతా ముఖ్యమంత్రి … వివరాలు

తెలంగాణకే తలమానికం ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం
గజ్వేల్ నియోజకర్గం ములుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణకే తలమానికంగా తయారవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభివర్ణించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న అటవీ … వివరాలు

2018 నాటికి ఆర్.ఎఫ్.సి.ఎల్.
రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్.ఎఫ్.సి.ఎల్.)ను పునరుద్ధరించడానికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నేషనల్ ఫర్టిలైజర్ సిఎండి మనోజ్ … వివరాలు

‘బంగారు తెలంగాణ’ లక్ష్య సాధనలో ముందడుగు
గణతంత్ర దినోత్సవ సభలో గవర్నర్ ”భూ గర్భమున గనులు, పొంగి పారే నదులు శృంగార వనతతుల సింగారముల పంట నా తల్లి తెలంగాణ రా వెలలేని నందనోద్యానమ్మురా! … వివరాలు

ముఖ్యమంత్రి ఆదర్శం
మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా పైపులైన్ వేసే పనులను జనవరి 19న అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టారు. జగదేవ్‌పూర్ … వివరాలు