కడుపు నిండినట్లుంది..

శ్రీ డా॥ పగడా నాగేందర్‌ ‘‘పుట్టి బుద్దెరిగిన కాడ్నించి, నేను మొకి బట్టకట్టిన కాడ్నించి, గీ చెరువు గింతమన్ను ఎవ్వడు ఎత్తిబోయంగ చూడలె! గింతబాగ మా ఊరి … వివరాలు

కొత్త జిల్లాలు వస్తున్నాయి!

కొత్త జిల్లాలు వస్తున్నాయి! తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్‌ 2 న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయం గైకొన్నారు. ముఖ్యమంత్రి … వివరాలు

కదం కదం కలిపి ధూంధాం!!

ఇదొక కొత్త సమయం` నవ తెలంగాణ నిర్మాణంలో నవ నవోదయం జరుగుతున్న సమయం. ఇదొక కొత్త సందర్భం` ప్రత్యేక రాష్ట్రం తనదైన పద్ధతిలో ముందుకు సాగుతున్న సందర్భం. … వివరాలు

డి.ఆర్‌.డి.ఎల్‌కు కలాం పేరుపెట్టాలి

డి.ఆర్‌.డి.ఎల్‌కు కలాం పేరుపెట్టాలి సంతాప తీర్మానంలో కేంద్రాన్ని కోరిన సి.ఎం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, ఇటీవ మృతి చెందిన నారాయణఖేడ్‌ శాసన సభ్యుడు పటోళ్ళ కిష్టారెడ్డికు … వివరాలు

కరళ భవన్‌కు శంకుస్థాపన

కేరళ భవన్‌కు శంకుస్థాపన హైదరాబాద్‌లో నివాసం ఉండే మళయాళీంతా మావా ళ్లేనని, వీరంతా తెంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాము కావాని ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖరరావు పిుపునిచ్చారు. నగరంలోని ఫిలింనగర్‌లో … వివరాలు

తెంగాణలో మహాత్ముని పాదముద్రు!

తెంగాణలో మహాత్ముని పాదముద్రు! మహాత్మాగాంధీ తెంగాణలో మొత్తం మూడుసార్లు పర్యటించారు. ఆయన చివరి పర్యటన 1946లో జరిగింది. 1946 జనవరి చివరివారంలో మహాత్ముడు దక్షిణభారత హిందీ ప్రచారసభ … వివరాలు

సరదా సరదాగా దసరా!

శ్రీ వరిగొండ కాంతారావు దశకంఠుని ప్రాణహరణం జరిగిన రోజు కనుక మానవాళికి పండుగ. పండుగ పేరు ‘దశహరా’. సంస్కృత లేక హిందీభాషలోని ‘దశహరా’ తొగువారి వాడుకలో ‘దసరా’ … వివరాలు

వర్థమాన ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం

ఏ దేశమేగినా ఎందు కాలిడినా/ ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ… ప్రతీ భారతీయ పౌరుడికీ … వివరాలు

ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత ప్రచారం

రాష్ట్రంలో నెలకొని ఉన్న దుర్భిక్ష పరిస్థితులను అధిగమించి, రైతును ఆదుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు పరిచింది. ఈ ఖరీఫ్ కాలానికి 11.28 క్ష … వివరాలు

ప్రాజెక్టులలో కదలిక

ముంపు ప్రాంతాల భాధలు స్వయంగా తెలుసుకొని సానుకూలంగా స్పందించిన మన ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల్లో సాధ్యమైనంత తక్కువ ముంపు ఉండేట్టుగా వీలైన చోటల్లా ప్రాజెక్టుల డిజైన్‌లు మార్చాలని … వివరాలు

1 61 62 63 64 65 78