వార్తలు

బీడు భూముల్లో నీళ్లు పారిస్తాం
హుస్నాబాద్ పర్యటనలో సిీఎం మీ ఊరికి అదృష్టం కలసివచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అందరం కలిసి ఊరును బాగుచేసుకుందాం… ఆరు నూరైనా … వివరాలు

దేశానికే విత్తనాగారం కావాలి
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే విత్తనాలరంగం గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తేవాలని, సాగులో దిగుబడు పెరిగేలా వ్యవసాయ విశ్వవిద్యాలయ … వివరాలు

సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన: సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం కలలు కన్న జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల … వివరాలు

శిక్షణా ఖర్చులు భరిస్తాం – తొలి మహిళా పైలట్, మహిళా కరాటే ప్లేయర్‌కు సీఎం హామీ
శిక్షణా ఖర్చులు భరిస్తాం… తొలి మహిళా పైలట్, మహిళా కరాటే ప్లేయర్‌కు సీఎం హామీ! హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌కు, తెలంగాణ తొలి మహిళా పైలట్‌కు అవసరమయ్యే … వివరాలు

ఫోటోగ్రఫీ పోటీలకు మంచి స్పందన
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని (ఆగస్ట్ 19) పురస్కరించుకొని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన అతి తక్కువ వ్యవధిలో 200 … వివరాలు

విద్యుత్ సమస్యను అధిగమించడం భేష్!: రమణ్ సింగ్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకున్న చర్యలను ఛత్తీస్‌గఢ్ సిఎం రమణ్ సింగ్ ప్రశంసించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా తీసుకుంటున్న … వివరాలు

సింగపూర్ కన్నా అద్భుతం టి.ఎస్.ఐపాస్
తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం అములోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం ‘టి.ఎస్.ఐపాస్’ సింగపూర్, వియత్నాం దేశా పారిశ్రామిక విధానాకంటే అద్భుతమైనదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. … వివరాలు

సంక్షేమ పథకాలు భేష్!
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా విభజన బిల్లులో ఇచ్చిన హామీ విధంగా తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి … వివరాలు