ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి రాష్ట్ర అధికారులకు అభినందన

                తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. ంద్ర … వివరాలు

‘బెస్ట్‌ ఆసియన్‌ టూరిజం ఫిల్మ్‌ అవార్డు’

యూరోప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టూరిజం ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ”విజిట్‌ తెలంగాణ ” ఫిల్మ్‌కు ‘బెస్ట్‌ ఆసియన్‌ టూరిజం ఫిల్మ్‌ అవార్డు’ … వివరాలు

కంటి చూపొచ్చింది !

సీఎం కెసిఆర్‌ ముందు చూపు, ప్రజల కంటి చూపు లోపాలకు కాపలా అవుతున్నది. ప్రజల కంటి చూపుకి నేను కాపలా ఉంటానంటూ కెసిఆర్‌ ప్రజల కళ్ళల్లో వెలుగు నింపడానికి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టారు. వివరాలు

అమీర్‌పేట-ఎల్‌.బి.నగర్‌ మెట్రో పరుగులు

హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలు వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌ బాధల నుంచి విముక్తి లభిస్తుందని, అందుకే నగర ప్రజలందరూ మెట్రోను తప్పకుండా ఉపయోగించుకోవాలని, తాను తరచు ప్రయాణిస్తుంటానని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. వివరాలు

అద్వితీయంగా జ్యోతిష ద్వితీయ మహాసభలు

తెలంగాణ రాష్ట్ర జ్యోతిష ద్వితీయ మహాసభలు అద్వితీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి. దేశంలోనే తొలిసారిగా జ్యోతిష, ఆగమ, ధర్మశాస్త్ర సదస్సులు జరుగుట విశేషం. వివరాలు

కల్వకుర్తి ఎత్తిపోతలలో వెట్‌ రన్‌ విజయవంతం

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్‌-3లో ఐదో పంపు వెట్‌ రన్‌ ను ప్రాజెక్టు ఇంజనీర్లు దిగ్విజయంగా చెపట్టారు. ఇప్పటికే లిఫ్ట్‌-3 లో మరో నాలుగు పంపులు పని చేస్తున్నాయి. ఐదో పంప్‌ వెట్‌రన్‌ను కూడా పూర్తి చేశారు. వివరాలు

ఆరు లక్షలమందికి ‘బాలికా ఆరోగ్య రక్ష’

తెలంగాణ ప్రభుత్వం అమ్మ-నాన్న వలె విద్యార్థులను చూసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు. వివరాలు

గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి: సీఎం

రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. వివరాలు

నగరాలు, పట్టణాలకు కొత్త రూపు

నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నదని పురపాలక, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. వివరాలు

వరుణిక కారుణ్యం

అమ్మ పాలంత స్వచ్ఛమైనవి చిన్న పిల్లల మనసులు. కల్మషం లేని ఆ పసి హృదయాల్లో ఎదుటివారికి చేతనైనంత సహాయం చేయాలన్న ఆలోచనలే ఉంటాయి. వివరాలు

1 5 6 7 8 9 78