వార్తలు

బెంగుళూరును మించిన హైదరాబాద్
హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకు పోతున్నది. శరవేగంగా బెంగుళూరును దాటేసింది. తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పనలో బెంగుళూరు కన్నా ముందు వరుసలో ఉన్నది. ‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ … వివరాలు
సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు ‘నీతి ఆయోగ్’ సభలో సీఎం కేసీఆర్
ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన ‘నీతి ఆయోగ్’ దేశానికి గొప్ప ముందడుగు కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఢల్లీిలో ఫిబ్రవరి … వివరాలు

ఆ రెండు పథకాలకు సగం నిధులివ్వండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. … వివరాలు

తెలంగాలో ఫోటోనిక్స్ వ్యాలీ
తెలంగాణలో ఫోటోనిక్స్ వ్యాలీóతో రాష్ట్రం ప్రపంచ పటంలో పారిశ్రామికంగా గుర్తింపు పొందనుంది. ప్రపంచంలోని ప్రప్రథమ ఫోటోనిక్స్ వ్యాలీ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల … వివరాలు

బోర్ల రాంరెడ్డికి సీఎం ఆదరణ
మానవీయకోణంలో స్పందించడం, తెలంగాణను ప్రేమించేవారిని ఆదరించడం తన విధానమని ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి నిరూపించి తమ నైజాన్ని చాటుకున్నారు. నేలతల్లి గుక్కెడు నీళ్ళు చిలకరించకపోతుందా అన్న ఆశతో … వివరాలు

సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా ‘గుట్ట’
భక్తులు పరిపూర్ణ ఆధ్యాత్మికభావనను పొందడంతోపాటు, నిత్యజీవన వత్తిడినుండి విముక్తి పొందే వాతావరణాన్ని యాదగిరిగుట్టలో కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంకల్పించారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల … వివరాలు

యాదగిరీశుని బ్రహ్మోత్సవం
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం దశావతారాలలో అతి కొద్ది కాలం మాత్రమే కనిపించే అవతారం నృసింహావతారం. కాని … వివరాలు

ముంబయిలో కె.సి.ఆర్. జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబయిలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోది ఫోన్ చేసి … వివరాలు

‘ఎయిమ్స్’, ఫార్మా వర్సిటీలపై చర్చలు
నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ‘నిమ్స్’ దవాఖానను ‘ఎయిమ్స్’గా అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి జే.పి. నడ్డాను కలుసుకొని ముఖ్యమంత్రి … వివరాలు

మూడేళ్లలో సి.ఎస్.టి. చెల్లింపులు
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 4747 కోట్ల రూపాయల అమ్మకంపన్ను వాటాను (సి.ఎస్.టి.) రాగల మూడేళ్ళలో మూడు విడతలుగా చెల్లించడానికి కేంద్ర ఆర్థిక … వివరాలు