వార్తలు

హస్తినలో కేసీఆర్ మంతార్రగం
ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనానికి కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు … వివరాలు

కజ్రీవాల్‌కు కె.సి.ఆర్ అభినందనలు
ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ … వివరాలు

రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్
రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్ ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచస్థాయిలో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెజాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో భారీ వేర్‌హౌస్ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మన రాష్ట్రంలో … వివరాలు

‘ఆలోచనా విధానం మారాలి’
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న భారతీయ ఆరోగ్య ఫౌండేషన్ దక్షిణాది ప్రాంతీయ ప్రాంగణానికి జనవరి మూడో తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భూమి పూజ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా … వివరాలు

జర్నలిస్టుల సంక్షేమ నిధికి 10 కోట్ల రూపాయలు
తెలంగాణ రాష్ట్రసాధనకోసం జరిగిన ఉద్యమంలో తమవంతుగా కలాలతో అలుపెరుగని పోరాటం చేసిన పాత్రికేయులను సమున్నతరీతిలో ఆదరిస్తామని ఎన్నాళ్ళుగానో చెబుతూవచ్చిన ముఖ్యమంత్రి చివరకు ఆ అంశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా … వివరాలు

చేతల్లో స్నేహభావం
సకల జనుల సమ్మెలో మొదటి సైరన్ మోగించింది సింగరేణి కార్మికులు. బస్సులను డిపోలకే పరిమితం చేసి రోడ్లపైకి వచ్చింది ఆర్టీసీ కార్మికులు. పాలకుల కండ్లు బైర్లు కమ్మేలా … వివరాలు
బంగారు తెలంగాణే లక్ష్యం
రాజకీయ అవినీతిని పారద్రోలడం ద్వారా బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ లభించే … వివరాలు

జాతీయ క్రీడలకు వీరేందర్ సేవలు
ఈసారి జాతీయ క్రీడలు కేరళలోని త్రివేండ్రంలో జనవరి 31నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగనున్నాయి. మన రాష్ట్రంనుండి 150మంది క్రీడాకారుల బృందం ఈ క్రీడా పోటీలలో పాల్గొంటుంది. … వివరాలు

హరిత తెలంగాణ సాధిద్దాం: సి.ఎం.
తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారంగా మారుస్తామని, అధికారులు ఆ లక్ష్యం దిశగా పని చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో … వివరాలు

‘భద్రకాళి’కి బంగారు కిరీటం
వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం తయారుచేయిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కె.సి.ఆర్. దంపతులు మొదటిసారిగా … వివరాలు