వార్తలు

విజయ్ దేవరకొండ 25 లక్షల విరాళం
ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ మంత్రి కెటి రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. వివరాలు

‘సులభతర వాణిజ్యం’లో వరుసగా రెండో ఏడాది అగ్రస్థానం
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. వివరాలు

మళ్లీ సిర్పూర్ కాగజ్
సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలపడంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. వివరాలు

పెట్టుబడులకు ‘ఎమిరేట్స్’ ఆసక్తృి
తృెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధిస్తృున్న ప్రగతృి అద్భుతృంగా ఉందని, రాష్ట్ర ప్రభుతృ్వం చేపడుతృున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతృంగా ఉన్నాయని వివరాలు

యాదాద్రికి ఐఎస్వో సర్టిఫికెట్
యాదాద్రి దేవస్థానానికి ఇంటర్‌నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. సాధారణంగా వ్యాపారాంశాలకు,ఇతర విషయాలకు ఐఎస్వో సర్టిఫికెట్ ఇచ్చే ఈ సంస్థ ఒక దేవస్థానానికి ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం మొదటిసారి. వివరాలు

గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన
జోగుళాంబ గద్వాల జిల్లాలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. వివరాలు

చుక్కనీరు కూడా జారిపోవద్దు
తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

ఇక నగరాలు కళకళ 55వేల కోట్లతో అభివృద్ధి.
రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. వివరాలు

‘మిషన్ భగీరథ’ కౌంట్ డౌన్! సీఎం కేసీఆర్ ఆదేశం
మిషన్ ‘భగీరథ ప్రాజెక్టు’ వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు వివరాలు

రాష్ట్రంలో బి.సి జనగణన
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వివరాలు