విలీనం నుండి విభజన దాకా
చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం
‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్ కాల్ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్ చెన్నారెడ్డికి అందజేశారు. వివరాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రధానికి ఎం.పి. వినతి
1971 మార్చి రెండో వారంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 స్థానాలకుగాను 10 స్థానాల్లో గెలిచిన తెలంగాణ ప్రజా సమితి ఎం.పీలు మార్చి 22 నుండి ప్రారంభమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివరాలు
14 లోకసభ స్థానాలకు ప్రజా సమితి పోటీ
తెలంగాణ సమస్యపై ప్రధాని ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు సూచించడానికై ప్రజాసమితి 1971 జనవరి 3న పధ్నాలుగు మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించింది. వివరాలు
లోకసభకు మధ్యంతర ఎన్నికలు – చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం
లోకసభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్ణయించింది. 1971 ఫిబ్రవరి 28న లేదా మార్చి ఒకటిన దేశంలోని లోకసభ స్థానాలకు వివరాలు
అష్ట సూత్ర పథకంపై అసెంబ్లీలో చర్చ
-వి ప్రకాష్ 1970 డిసెంబర్ 16న తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని ఇందిరా గాంధి 1969 ఏప్రిల్ 11న ప్రవేశ పెట్టిన అష్టసూత్ర పథకం పై రాష్ట్ర … వివరాలు
ముల్కీ నిబంధనలు సక్రమమే – హై కోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ‘ముల్కీ నిబంధనలు సక్రమమే’నని డిసెంబర్ 9, 1970న తీర్పునిచ్చింది వివరాలు
తెలంగాణ కోసం మరో పార్టీ – కొండా లక్ష్మణ్
”తెలంగాణ ఉద్యమాన్ని త్వరలో తమ సంస్థ తిరిగి ప్రారంభించగలద”ని పోటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొండా లక్ష్మణ్ బాపూజీ 1970 నవంబర్ 15న హైదరాబాద్‌లో పత్రికా గోష్ఠిలో వివరించారు. వివరాలు
సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజా సమితి విజయం
వి.బి.రాజు పథకానికి హోమ్ శాఖ తిరస్కృతి తెలంగాణ ప్రాంతీయ సంఘం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఒక నిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ఎంపిలతో బాటు … వివరాలు
సిద్ధిపేట ఉప ఎన్నిక చెన్నారెడ్డిపై కొండా లక్ష్మణ్ విమర్శలు
సిద్ధిపేట శాసనసభ్యుడు వి.బి.రాజు రాజీనామా కారణంగా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబరు 21 నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజు. కొద్దినెలల క్రితం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ … వివరాలు
ప్రత్యేక తెలంగాణ వల్లనే సమస్యల పరిష్కారం సాధ్యం
తెలంగాణ రాష్ట్రం కోరుతున్న ప్రజల ఆకాంక్షలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ సంఘాన్ని బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ తెలంగాణ ఎన్.జీ.ఓల సంఘం పత్రికలకు ఒక ప్రకటనను జారీ చేసింది. వివరాలు