ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజా సమితి అభ్యర్థి

1969 జనవరిలో విద్యార్థులచే ప్రారంభించబడిన తెలంగాణ ఉద్యమం ప్రజా సమితి నాయకత్వ బాధ్యతలు డా|| మర్రి చెన్నారెడ్డి చేపట్టిన తర్వాత వివిధ రంగాల ప్రజలను, రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో మహోద్యమంగా వ్యూహాత్మకంగా పురోగమించింది. వివరాలు

తెలంగాణపై రాజ్యసభలో చర్చ

తెలంగాణపై రాజ్యసభలో మే 13న స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభించిన వి.బి. రాజు ‘మేఘాలయ’ పద్ధతిలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలని సూచించడంతో ఈ అంశంపై మే 14న కూడా చర్చ కొనసాగింది. వివరాలు

రెడ్డి హాస్టల్‌లో లాఠీఛారీ

తెలంగాణ సాధనకోసం తుదిపోరులో భాగంగా మే 2న సత్యాగ్రహంలో పాల్గొన్న రెడ్డి హాస్టల్‌ విద్యార్థులపై అనాగరికంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపి పలువురు విద్యార్థులను గాయపర్చినారు. వివరాలు

లాఠీచార్జీ సత్యాగ్రహుల అరెస్టులు

తెలంగాణ ప్రజా సమితి పిలుపు మేరకు కొనసాగుతున్న సత్యాగ్రహాల్లో భాగంగా 1970 ఏప్రిల్‌ 29న చార్మినార్‌వద్ద సంస్థ ఉపాధ్యక్షుడు లాయక్‌ అలీఖాన్‌ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమకారులు ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఊరేగింపు తీసారు. వివరాలు

తెలంగాణ కోసం సత్యాగ్రహాలు

తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు డా|| మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన పిలుననుసరించి 1970 ఏప్రిల్‌ 22నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ నాయకులు, ప్రజలు నిరశనదీక్షలో పాల్గొంటున్నారు. వివరాలు

తెలంగాణ జిల్లాల్లో నిరశన దీక్షలు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం సాగుతున్న ఉద్యమంలో చివరి ఘట్టంగా ప్రజా సమితి 1970 ఏప్రిల్‌ 22న ప్రారంభించిన రిలే నిరాహారదీక్షలు తొలిరోజు జంటనగరాలతోబాటు అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించారు. వివరాలు

తెలంగాణ ఉద్యమ తుది ఘట్టం

1969 ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టిన తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రజ్వలింపజేయడానికి ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి పకూనుకున్నారు. వివరాలు

బడ్జెట్‌పై హైకోర్టులో రిట్‌ పిటీషన్‌

మార్చి 24, 1970న శాసనసభలో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన ఆర్థిక ప్రకటన (బడ్జెట్‌)ను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రముఖ తెలంగాణ నాయకులు, శాసనసభ్యులు కొండా లక్ష్మణ్‌, బద్రీ విశాల్‌ పిట్టీ రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. వివరాలు

కేంద్రానికి తెలంగాణ విద్యార్థుల హెచ్చరిక

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 1970 మార్చి 8వ తేదీలోపు ఏర్పాటు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి తుది హెచ్చరిక చేశారు. వివరాలు

తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలు

ఆంధ్రపదేశ్‌ ప్రాంతీయ సంఘం ఉత్తరువు (1958)ను సవరిస్తూ మార్చి ఏడవ తేదీన రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మార్చి 20న శాసనసభ ముందు ఉంచారు. వివరాలు

1 2 3 4 5 7