విలీనం నుండి విభజన దాకా
తెలంగాణ ఎంపీలతో ప్రధాని ఇందిర చర్చలు
తెలంగాణ ఉద్యమం స్తబ్దతకు గురైందనుకున్న ప్రధాని ఇందిరను హైదరాబాద్ గన్‌పార్క్, క్లాక్‌టవర్‌ల వద్ద అమరుల స్థూపాల శంకుస్థాపన సందర్భంగా జరిగిన సంఘటనలు ఆందోళనకు గురిచేశాయి. ఢిల్లీలో అందుబాటులోవున్న … వివరాలు
తెలంగాణ ఎంపీలతో ప్రధాని ఇందిర చర్చలు
విలీనం నుండి విభజన దాకా.. తెలంగాణ ఉద్యమం స్తబ్దతకు గురైందనుకున్న ప్రధాని ఇందిరను హైదరాబాద్ గన్‌పార్క్, క్లాక్‌టవర్‌ల వద్ద అమరుల స్థూపాల శంకుస్థాపన సందర్భంగా జరిగిన సంఘటనలు … వివరాలు
క్లాక్ టవర్ స్మారక చిహ్నానికి శంకుస్థాపన
వి.ప్రకాశ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అసువులు బాసిన వారి జ్ఞాపకార్థం స్మారక చిహ్నాలను నిర్మించాలని మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానం ప్రకారం మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ … వివరాలు
తెలంగాణ అమరుల స్మారక చిహ్నాల ఏర్పాటు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థి యువకుల త్యాగాలను భవిష్యత్ తరాలు స్మరించుకోవడానికి అమరవీరుల స్మారక చిహ్నాలను నిర్మించాలన్న తెలంగాణ ప్రజాసమితి ఆకాంక్షను, హైదరాబాద్ నగర మునిసి … వివరాలు
స్మారక చిహ్నాలపై సభలో చర్చ
వి.ప్రకాశ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మారక చిహ్నాలను శాసనసభ ఎదుటగల ‘గన్‌పార్క్’లో, సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ పార్క్‌లో ఏర్పాటు చేయాలన్న నగర కార్పొరేషన్ … వివరాలు
శాసనసభలో ప్రతిపక్షంగా తెలంగాణ ఐక్య సంఘటన
ప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై జనవాక్య సేకరణ జరపాలని కోరుతున్న శాసనసభ్యులు ‘తెలంగాణ ఐక్య సంఘటన’గా శాసనసభలో ఫ్రంట్‌గా ఏర్పడ్డారు. ఈ ఫ్రంట్‌కు అధ్యక్షులుగా వి.బి. రాజు, శాసనసభలో … వివరాలు
తెలంగాణ ఉద్యమ పునర్నిర్మాణం
తెలంగాణ ప్రజా సమితికి కొత్త కార్యవర్గాన్ని, ఉపసంఘాలను 1970 జనవరి 17న డా|| చెన్నారెడ్డి ప్రకటించారు. ప్రజా సమితి ఉపాధ్యక్షులుగా శాసనసభ్యులు కె. అచ్యుతరెడ్డి, ఎస్.బి.గిరి, ఎ. … వివరాలు
ఆహ్వానంపై వివాదం
ఈ మహాసభకు వి.బి. రాజు, ఎన్. రామచంద్రారెడ్డిలను హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపినారని, కొండా లక్ష్మణ్‌కు ఆహ్వానం పంపలేదని పత్రికల్లో వార్తలు వెలువడినాయి. ఈ వార్తలు విని … వివరాలు
ప్రజాసమితినుంచి చెన్నారెడ్డి బహిష్కరణ
తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న డా|| చెన్నారెడ్డిని అధ్యక్షస్థానంనుండి తొలగిస్తూ రాష్ట్రకార్యవర్గాన్ని పునర్నిర్మించడం అనివార్యం అయిందని టి.ఎస్. సదాలక్ష్మి డిసెంబర్ 5న ప్రకటించారు. కాంగ్రెస్‌లోని ముఠా రాజకీయాలమాదిరే … వివరాలు
ప్రధాని విజ్ఞప్తితో ఉద్యమానికి విరామం!
రాష్ట్రపతి ఎన్నికలతో కాంగ్రెస్‌లో ప్రారంభమైన వివాదాలు ప్రధాని ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరించేదాకా వెళ్ళాయి. 1969 నవంబర్ 12న సమావేశమైన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఇందిరాగాంధీపై 5 … వివరాలు