తెలంగాణ సాధనకు ఆమరణ నిరశన

తగ్గుముఖం పట్టిన తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తెలంగాణ ప్రజాసమితి నేత డా|| మర్రి చెన్నారెడ్డి 1969లో అక్టోబర్‌ 10న సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ రెండవ వారం … వివరాలు

తెలంగాణ సమస్యపై మండలిలో చర్చ

విలీనం నుండి విభజన దాకా..22 1969 సెప్టెంబర్‌ 30న తెలంగాణా సమస్యపై శాసనమండలిలో చర్చను దివి కొండయ్య చౌదరి ప్రారంభించారు. ”ప్రత్యేక తెలంగాణా విషయంలో రానున్న పంచాయతి … వివరాలు

శాసనసభలో వాడి వేడి చర్చ

తెలంగాణ సమస్యపై 1969 సెప్టెంబర్‌ 23న రాష్ట్ర శాసన సభ సుదీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్‌, ప్రతిపక్షాలకు చెందిన పలువురు శాసన సభ్యులు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి … వివరాలు

బడిబాట పట్టిన విద్యార్థులు

విద్యార్థులు కళాశాలలకు హాజరు కావడం గురించి చర్చిండానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమష్టిగా సమావేశాన్నొకదాన్ని జరపాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ … వివరాలు

బెట్టు వదలి ‘సంతాపం’ తెలిపిన పి.వి

వి.ప్రకాశ్‌ విద్యాశాఖ పద్దులపై 1969 సెప్టెంబర్‌ 5న శాసనసభలో జరిగిన చర్చకు ఆనాటి విద్యామంత్రి పి.వి. నరసింహారావు జవాబిస్తున్నపుడు తెలంగాణ వాదులైన కొందరు శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం … వివరాలు

ఢిల్లీలో చర్చలు

వి.ప్రకాశ్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతున్న నేతలు 1969 ఆగస్టు 27న ఢిల్లీలో ప్రధాని ఇందిరాగాంధీని, కాంగ్రెస్‌ అధ్యక్షులు నిజలింగప్పను కలిసి చర్చించారు. డా|| చెన్నారెడ్డి ఢిల్లీలో … వివరాలు

ఆందోళన విరమిస్తేనే తెలంగాణ సమస్య పరిశీలన

ప్రభుత్వ ఉత్తర్వులు, సలహాసంఘం సిఫార్సులపై చంచల్‌గూడ, రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న తెలంగాణ డిటెన్యూలలో 23 మందిని ఆగస్టు 2?న విడుదల చసే ారు . వీరిలో … వివరాలు

లోకసభలో తెలంగాణపై చర్చ

‘తెలంగాణలో తీవ్ర పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని 1969 ఆగస్టు 18న జనసంఘం సభ్యుడు కె.ఎల్‌.గుప్తా తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై లోకసభలో చర్చ … వివరాలు

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణపై ప్రభావం

డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మరణంతో రాష్ట్రపతి పదవికి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ రెండువర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప లోకసభ సభాపతి … వివరాలు

తెలంగాణపై పార్లమెంటరీ కమిటీకి ఎం.పి. నారాయణరెడ్డిచే లోక్‌సభలో తీర్మానం

తెలంగాణ భవితవ్యంపై ఆ ప్రాంతం ప్రజల అభిమతం తెలుసుకొనడానికి జనవాక్య సేకరణ (రెఫరెండం) జరపాలని కోరుతూ ఒక ప్రైవేట్‌ బిల్లును 1969 జూలై 25న లోక్‌సభలో నిజామాబాద్‌ … వివరాలు

1 3 4 5 6 7