తెలంగాణా బంద్‌ పోలీసు కాల్పులతో రక్తసిక్తం

తెలంగాణా ఆందోళనకారులపై ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగనీ రీతిలో జరుగుతున్న పోలీసుల అణచివేత చర్యలకు నిరసనగా 1969 జూలై 7న తెలంగాణ బంద్‌ జరపాలని తెలంగాణ ప్రజా సమితి … వివరాలు

కాసు రాజీనామా డ్రామా

— శ్రీ వి. ప్రకాశ్‌ 1969 జూన్‌ 27న పరిశ్రమల మంత్రి బి.వి.గురుమూర్తి రాజీనామా, ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కాసు రాజీనామా తెలంగాణ ఉద్యమ కారులకు … వివరాలు

చిన్నా రెడీ కొండ లక్ష్మణ్ అరెస్ట్లలకు నిరసన

తెలంగాణా ప్రజాసమితి నాయకు అరెస్టుకు నిరసనగా 1969 జూన్‌ 25న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో, తెంగాణ జిల్లాల్లో వేలాది మంది విద్యార్థు, ఎన్‌జివోు, ప్రజు ఊరేగింపు, ప్రదర్శను నిర్వహించారు. … వివరాలు

చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ అరెస్ట్‌

కాంగ్రెస్‌ అధిష్టాన వర్గం ఆహ్వానాన్ని తిరస్కరించిన తెలంగాణ ఉద్యమనేతలకు ఢిల్లీ పెద్దలు నచ్చచెప్పి వర్కింగ్‌ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా మరోసారి ఆహ్వానించినారు. ‘స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి అవకాశ … వివరాలు

మహిళల సత్యాగ్రహం.. అరెస్టులు

1969 జూన్‌ 19న తెంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం వున్నందున రెండు రోజు ముందే పిసిసి అధ్యక్షుడైన … వివరాలు

మహిళ సత్యాగ్రహం.. అరెస్టు

ముఖ్యమంత్రి పీఠం నుండి తనను దించివేస్తారేమోనని భయపడిన బ్రహ్మానందరెడ్డికి 1969 జూన్‌ 16న తెంగాణ బంద్‌ ప్రశాంతంగా జరగడంతో ఊపిరి ప్చీుకుని మరునాడే ధైర్యంగా ఢల్లీి చేరుకున్నారు. … వివరాలు

తొలిసారి ప్రశాంతంగా తెలంగాణ బంద్‌

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నేతల డిమాండ్లను, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడంలేదని ఇందిర, చవాన్‌ల హైదరాబాద్‌ పర్యటనల తర్వాత అర్థమవుతున్నది. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ … వివరాలు

చవాన్‌తో చర్చలు విఫలం

ఉద్యమాన్ని కొనసాగించాలన్న చెన్నారెడ్డి రెండు రోజుల పర్యటనను ముగించుకొని ఢల్లీి చేరుకున్న దేశీయాంగమంత్రి వై.బి. చవాన్‌ ప్రధాని ఇందిరతో సమావేశమై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆమెకు వివరించారు. … వివరాలు

రాష్ట్రపతి పాలన పెడితేనే చర్చలు

ప్రధాని ఇందిర ఆదేశంతో 1969 జూన్‌ 7న హైదరాబాద్‌కు వచ్చిన దేశీయాంగమంత్రి వై.బి.చవాన్‌ ముందుగా ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డితో, రాష్ట్ర మంత్రులతో తెలంగాణ సమస్యపై, ఇక్కడి పరిస్థితిపై … వివరాలు

ఉద్యమ విరమణకై ప్రధాని ఇందిర ఒత్తిడి

జూన్‌ రెండు నుండి నాలుగువరకు జరిగిన కాల్పుల్లో సుమారు వందమందికిపైగా మరణించినట్లు పత్రికలు తెలిపాయి. కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు పరిస్థితి విషమిస్తున్న తీరును ప్రధాని దృష్టికితేగా, పొద్దున్నే … వివరాలు

1 4 5 6 7