దివ్వెలకు నెలవు-సంపదలకు కొలువు దీపావళి

కష్టజీవులకూ, కర్మజీవులకూ నెలవైన భారతభూమిలో పండుగలకూ, పర్వదినాలకూ కొదువలేదు. నిత్యకల్యాణం, పచ్చతోరణంలా భాసిల్లే సంస్కృతికి భారతావనిలోని జనపదాలన్నీ నెలవులే. వివరాలు

అసోయ్‌ ధూలా.. అసోయ్‌ ధూలా.. పీరీల పండగ

పీరీల పండుగ వచ్చిందంటే ఊరందరికీ పండుగే. పీరీల పండుగ ముస్లీంలదన్నట్టేగాని పీరీలను పట్టుకొని దేవుడచ్చినట్లు ఎగురుడు దునుకుడు, ఇతర కుల మతస్తులే ఎక్కువ చేస్తరు. వివరాలు

మన నయాగరా… బొగత..

తెలంగాణ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు .. కొండ కోనలే కాదు వాటిపై నుంచి జాలు వారే వాగు వంకలు …. అందునా ….. ఇది ఓ దట్టమైన కీకారణ్యం. నలువైపులా పచ్చని కొండలు. ఆ కొండకోనల నడుమ సొగసైన జల దండోరా. వివరాలు

కాళ్ళు కడుపులు పట్టుకొనుడు

ప్రపంచంలోని ఏ భాషలోనైనా భాషాభాగాలు ముఖ్యమైనవి. వీటినే ఆంగ్లంలో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ అంటారు. తెలుగు భాషలో భాషాభాగాలు ఐదు. అవి వరుసగా నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. వివరాలు

మహాత్మా !

పండ్లున్న చెట్టుకే

రాళ్లదెబ్బలని నీకు తెలియంది కాదు

చెట్టు పేరుజెప్పుకుని

కాయలమ్ముకోవడం మాత్రం

నీ తదనంతరమే సురువైట్కంంది వివరాలు

తెలంగాణ సాంస్కృతిక కిరీటం మన బతుకమ్మ

తెలంగాణ ఆత్మగౌరవంతోని నిటారుగ నిలబడటం పది పదిహేనేండ్ల నుంచి మొదలైంది. తెలంగాణ సంస్కృతి, భాష పండుగలు పబ్బాలు పరాయికరణ నుంచి పురాగ బయటపడ్డట్టే. వివరాలు

బతుకమ్మల మాసం ‘ఆశ్వీయుజం’

మానవాళికి సుఖశాంతులతో కూడిన బ్రతుకును ఇచ్చే తల్లి బతుకమ్మ. పేరులోనే జీవన మాధుర్యాన్ని దాచుకొన్న ఈ తల్లి జగదారాధ్య దేవత. ఈమెను కొలువని వారు లేరు. తల్లికి నమస్కరించని తనయుడుకానీ, తనయకానీ లోకంలో ఉంటారా? ఉండనే ఉండరు. వివరాలు

కాశిల గంగరామని పాలా ఏంది?

విశాల విశ్వంలో భూమి పవిత్రమైనది. అందులోనూ భారతదేశం పరమపవిత్రమైనది. ఇంకా ఈ దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలూ, ధన్యతీర్థాలూ పవిత్రాతిపవిత్రమైనవి. వివరాలు

త్యాగానికి ప్రతీక – బక్రీద్‌

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సహాలతో జరుపుకునే అతి ముఖ్య పండుగలు రెండు. మొదటిది, పేదల హక్కులకు పెద్దపీట వేసి మానవీయ ఉపవాసానికి శ్రీకారమైన రంజాన్‌ (ఈదుల్‌ ఫిత్ర్‌). రెండోది త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్‌ (ఈదుల్‌ అజ్‌హా). వివరాలు

బతుకమ్మ-ఆడోళ్ళు

కవిత్వం పేనినట్లు, కుటుంబం కలిసినట్లు

గతుకుల బాటదాటి, గమనం సరిజేసుకుంటరు ఆడోళ్ళు

అనుభవాల ప్రతిధ్వనులను పాటలు పాటలుగ పాడగ

బతుకమ్మలు పేర్చి మనసంత గుమ్మరిస్తరు ఆడోళ్ళు వివరాలు

1 2 3 4 5 6 12