హరితహారం

హరితహారం-హరితహారం!

తెలంగాణా హరితహారం!

అందాలా-ఆనందాలా

ఆకుపచ్చని అడవితీరం! వివరాలు

స్తుతమతి ఉమాపతి

కొద్ది రోజుల వ్యవధిలోనే తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలయిన ఇద్దరు సాహితీ ప్రముఖుల్ని కోల్పోయింది. ఒకరు గంగా నిర్జరీ అభంగ తరంగ కవితా చైతన్యాన్ని లోకానికి పంచిన జ్ఞానపీఠాధిష్ఠితుడు కాగా మరొకరు సరస సరస్వతీ స్తోత్రస్విని లాగా అంతర్వాహినిగా కవిత్వాన్ని, వేదాంతాన్ని ప్రపంచించిన అంతర్ముఖీనులు. వివరాలు

గొర్లే మా బతుకుదెరువు

ఏ రైతు పొలంలోనైనా

గొర్ల మంద ఆగితేనే

పంటలకు కల్తీ లేని ఎరువు

గజగజ వొణికే చలికాలంలో

వెచ్చని గొంగళ్లు గొర్ల ఉన్నివే! వివరాలు

‘సకల వ్రతాలకు నెలవులు’ శ్రావణ-భాద్రపదాలు

సంవత్సరానికి పన్నెండు మాసాలు. ఆరు ఋతువులు. ఒక్కొక్క ఋతువుకు రెండు మాసాలుగా సంవత్సరకాలం కొనసాగుతుంది. వివరాలు

తెలంగాణ తొలి డిటెక్టివ్‌ నవలా రచయిత ఎదిరె చెన్నకేశవులు

పాలమూరు సాహిత్యంలో ఆణిముత్యాలనదగ్గ రచయితల్లో అగ్రగణ్యులు ఎదిరె చెన్నకేశవులు. వివరాలు

గంగాయమునల సంగమం

తెలంగాణ తెలుగు ఒక విలక్షణమైన భాష. ఒక సుసంపన్న భాష. అనేక యితర భాషా పదాలను స్వీకరించి పరిపుష్టమైన భాస్వంత భాష. వివరాలు

జానపదాల నుంచి..జ్ఞానపీఠం దాకా

విద్యార్థి దశలో అలవోకగా సీసపద్యాలనే అల్లిననాటి నుంచి నిన్న మొన్నటి వరకు 70 సంవత్సరాలపాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితాయాత్రను ఆపి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డా. సి. నారాయణరెడ్డి. వివరాలు

మన రాష్ట్రపతులు: భిన్న స్వరాలు

భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది వివరాలు

ఎన్నీల ఎలుగు

ఎన్నీలకు అమాసకు ఆస్మాన్‌ జమీన్‌ అంత ఫరక్‌ ఉంటది. ఎన్నీల ఎలుగు సల్లగ గమ్మతిగ ఉంటది. వివరాలు

శ్రావణమాసం చెట్ల తీర్థం

శ్రావణమాసం చేన్లు చెలకలు పచ్చపచ్చగుంటయి. అంతకుముందు కొట్టినవానలకు వాగులు, వంకలు, చెర్లు నిండుగ ఉంటయి. ఏడ సూసినా పచ్చని ప్రపంచమే. వివరాలు

1 3 4 5 6 7 12