సంపాదకీయం

విలక్షణ తీర్పు
ప్రజల ఆశీస్సులతో పొందిన అధికారాన్ని వారి సేవలో పండించు కోవాలనే అంకిత భావానికి రాష్ట్ర ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. గత సెప్టెంబరు 6న శాసన సభ రద్దయిన తర్వాత డిసెంబరు 7న పోలింగ్ రోజు వరకూ సాగిన పరిణామాలను మౌనంగా వీక్షించి విలక్షణ తీర్పును తమ ఓటు ద్వారా వెలువరించారు. వివరాలు

మోగిన ఎన్నికల నగారా
రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల శాసన సభా ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ ఓ.పి. … వివరాలు

రాష్ట్ర శాసన సభ రద్దు
తెలంగాణ తొలి శాసన సభ రద్దయింది. రాష్ట్రంలో నాలుగేళ్ళ మూడు నెలల ఐదు రోజులపాటు కొనసాగిన శాసన సభ 6 సెప్టెంబర్ 2018న రద్దయింది. వివరాలు

కేరళకు ఆపన్నహస్తం.
ప్రకృతి అందాలతో పర్యాటక శోభతో కళకళలాడే కేరళ రాష్ట్రం ప్రకతి విలయంతో ఛిద్రమైంది. గత వందేళ్ళలో ఎన్నడూ కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడింది. వివరాలు

కంటి వెలుగు
అందుకే చాలాకాలంగా పలు స్వచ్ఛంద సంస్థలు నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలకు సేవలందించడం మనకు తెలుసు. వివరాలు

రైతన్న జీవితానికి ధీమా ఈ బీమా
రాష్ట్ర చరిత్రలోనేకాదు, దేశ చరిత్రలోనే ఇదొక సరికొత్త సువర్ణాధ్యాయం. రైతులందరికీ రైతుబంధు జీవితబీమా కల్పించడం ఓ అద్భుతం. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు వివరాలు

విజయీభవ…!
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ నాల్ళుగేళ్ళ క్రితం ఆవిర్భవించింది. రాష్ట్ర నాల్గవ అవతరణోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. వివరాలు

రైతు మోములో ఆనందం చూడాలని..
వ్యవసాయ సీజన్ మొదలైందంటే చాలు రైతుల గుండెల్లో గుబులు మొదలవు తుంది. విత్తనం నుంచి కోతకోసి పంటచేతికొచ్చేదాకా పెట్టుబడి పెడుతూనే వుండాలి. వివరాలు

విజయపథంలో మరో బడ్జెట్
చీకటి నుంచి వెలుగులోకి, అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతిలోకి రాష్ట్రప్రజలను నడిపిస్తున్నాం వివరాలు

ఉగాది ఉషస్సులు
ఈ నెలలో ప్రారంభమవుతున్న విలంబినామ సంవత్సర ఉగాది పర్వదినం రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి ఎన్నో అపురూప వరాలను మోసుకొస్తోంది. వివరాలు