సంస్కృతి
మహంకాళికి బంగారు బోనం
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను జూలై 29వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. వివరాలు
భువనాలను రక్షించే బోనాల పండుగ
ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ రాజధానిలోని సికిందరాబాదు (లష్కర్)లో ఉజ్జయిని మహంకాళికి జరిగే పెద్ద జన జాతర ‘బోనాల పండుగ’. వివరాలు
ఖండాంతరాలకు సాంస్కృతిక సౌరభాలు
తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ నాలుగేళ్లలో మనభాష, సాహిత్యం, సంస్కృతికి మునుపెన్నడూ లేనివిధంగా ఆదరణ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం భాషా, సాహిత్యాలను వివిధ రూపాలలో ప్రోత్సహిస్తోంది. వివరాలు
రంగవల్లుల సింగారం మకర సంక్రాంతి
ప్రతి యేడాది సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినాన ‘మకర సంక్రాంతి’ పర్వదినం సంభవిస్తుంది. సూర్యుడు ప్రతి సంవత్సరం మాసానికొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. వివరాలు
కథాగాన కళ ఒగ్గుకథ
‘ఒగ్గు కథ’ విలువైన, అరుదైన ప్రాచీన తెలంగాణ జానపద కళా స్వరూపం. దేశీయ మౌఖిక జానపద కళకు ప్రతీక. వందేళ్ళ క్రితం వరకు దేశ విజ్ఞానమంతా జానపద సాహిత్యం, కళల ద్వారా వ్యాపించింది. రాజుల కాలంలో జమీందార్ల హయాంలో జానపద కళా సాహిత్యాలు కొడిగట్టి పోలేదు. వివరాలు
ఇదీ మన సంస్కృతి
వన్నె తెచ్చిన పుణ్యభూమి తెలంగాణ రాష్ట్రం. అపారమైన ప్రకృతి వనరులూ, అమూల్య వారసత్వ సంపదలూ, అపురూప పవిత్ర స్థలాలూ, ఆకర్షణీయ మైన జనపదాలూ ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలంగాణ ధరణిని దీప్తిమంతంగా ప్రపంచ చిత్రపటానికి అందిస్తున్నాయి. వివరాలు
అసోయ్ ధూలా.. అసోయ్ ధూలా.. పీరీల పండగ
పీరీల పండుగ వచ్చిందంటే ఊరందరికీ పండుగే. పీరీల పండుగ ముస్లీంలదన్నట్టేగాని పీరీలను పట్టుకొని దేవుడచ్చినట్లు ఎగురుడు దునుకుడు, ఇతర కుల మతస్తులే ఎక్కువ చేస్తరు. వివరాలు
తెలంగాణ సాంస్కృతిక కిరీటం మన బతుకమ్మ
తెలంగాణ ఆత్మగౌరవంతోని నిటారుగ నిలబడటం పది పదిహేనేండ్ల నుంచి మొదలైంది. తెలంగాణ సంస్కృతి, భాష పండుగలు పబ్బాలు పరాయికరణ నుంచి పురాగ బయటపడ్డట్టే. వివరాలు