అజ్మీర్‌ దర్గాకు మన చాదర్‌

తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాజస్థాన్‌ రాష్ట్రంలోని ‘ఆజ్మీర్‌దర్గా’కు సమర్పించాల్సిన చాదర్‌ను ఏప్రిల్‌ 24న అధికారులకు అందజేశారు. చాదర్‌తో పాటుగా 2.51 లక్షల … వివరాలు

పండుగ వస్తోంది!

రేవానదీ తీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీలో మరణం, గోదావరి నదిలో స్నానమాచరించడంవల్ల జీవితానికి అర్థం, పరమార్థం లభిస్తాయన్నది పెద్దల మాట. గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక … వివరాలు

కమనీయం… రమణీయం సీతారాముల కళ్యాణం

శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి ఉప్పొంగి పోయింది. నలుమూలలా రామనామం మార్మోగుతుండగా మార్చి 28న సీతారామ కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నులపండువగా సాగిన కల్యాణమహోత్సవాన్ని చూసి … వివరాలు

రంగుల పండుగ

వసంతం ఋతువులలో భగవత్స్వరూపంగా ప్రశంసింపబడినది. భగవద్గీతలో ‘‘ఋతూనాం కుసుమాకర:’’ అనడం దీని వైభవాన్ని చాటడమే. వసంతశోభను ప్రకటించే ఉత్సవాలలో ఉగాదికంటె వివరాలు

యాదగిరీశుని బ్రహ్మోత్సవం

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం దశావతారాలలో అతి కొద్ది కాలం మాత్రమే కనిపించే అవతారం నృసింహావతారం. కాని … వివరాలు

గిరిజన కులదైవం నాగోబా జాతర

….అప్పుడు భాలేష్‌కాల్‌ ` సోదర సమేతుడై నాగశేషుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ఏడు కడవలతో పాలు, పెరుగు, నెయ్యి, పంచాదార, తేనె, పెసరపప్పు, శనగపప్పును నైవేద్యంగా సమర్పించి సంతృప్తుణ్ణి … వివరాలు

‘భద్రకాళి’కి బంగారు కిరీటం

వరంగల్‌ నగరంలోని భద్రకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం తయారుచేయిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కె.సి.ఆర్‌. దంపతులు మొదటిసారిగా … వివరాలు

దిల్లీ రాజవీథిలో తెలంగాణ శకటం

పార్లమెంట్‌ సాక్షిగా కోట్లాది ప్రజల చిరకాల ఆకాంక్ష ‘తెలంగాణా రాష్ట్రం’ అవతరించి నట్లుగానే, అదే పార్లమెంట్‌ భవనం సాక్షిగా 29వ రాష్ట్రంగా తెలంగాణా, దేశ రాజధాని ఢల్లీిలో … వివరాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక… జానపద విశిష్టతల వేడుక…. ఎన్నెన్నో ప్రత్యేకతల ఏడుపాయల జాతర

అది… చుట్టూరా పెద్దపెద్ద బండరాళ్లు దొంతర్లుగా పేర్చినట్టుండే ఎత్తైన గుట్టలు… నలువైపులా అడవిని తలపించేలా ఉన్న చెట్లు, చేమలు… నది ఏడు పాయలుగాచీలి ప్రవహించి మళ్లీ ఒకచోట … వివరాలు

కర్నాటక సంగీత సాగరంలో ఎగిసిపడే కెరటం మాళవిక

కర్నాటక సంగీత సాగరంలో ఎగిసిపడే కెరటం మాళవిక పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెతకు ఆ బాలిక చక్కటి ఉదాహరణ. ఎంతో సాధన చేస్తే కానీ రాని … వివరాలు

1 7 8 9 10