Featured News
శిఖరాయమాన అనువాదం
ఎంత ఎత్తు ఎదిగినా, తన కాళ్ళూ, కనులూ నేలమీదే ఉండాలని, అలా ఉండలేని సమయంలో ఎదుగుదలే వద్దనే మానవతా మూర్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. భారత ఉపఖండానికే … వివరాలు
ఒంటరి మహిళకు ప్రభుత్వం అండ
రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు … వివరాలు
కోటనిండా ఆలయాలే!
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత వైభవాలకు ప్రతీకలుగా నిలుస్తున్న ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు మనకు కానవస్తాయి. అలాంటి కట్టడాల్లో నాటి శిల్ప కళావైభవానికి ప్రత్యక్ష సాక్షీభూతంగా … వివరాలు
పోలీస్‌శాఖ పనితీరు భేష్
తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రగతిభవన్‌లో జనవరి 13న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, … వివరాలు
వృత్తి ప్రవృత్తి ఒకటైన శిల్పి
తండ్రి లోహశిల్పాలు చేయడంలో చేయి తిరిగిన శిల్పి. కొడుకేమో ఆయన భుజాలపై నిలబడి సమకాలీన, ఆధునిక శిల్పకళా ప్రపంచాన్ని తిలకించి, అధ్యయనం చేసి, అభ్యసించి, అపురూపమైన ‘ఆహా.. … వివరాలు
కొత్తకొండ తీర్థంలో శిల్కలకుపేర్ల యాది
తీర్థాలంటే పోరగాండ్లకు పెద్దోల్లకు సంబురమైన యాది. కొత్తకొండ తీర్థం, ఎల్లమ్మ తీర్థం, కొంరెల్లి తీర్థం, అయిలేని తీర్థం, కొత్తగట్టు తీర్థం ఇట్ల ఎక్కడ జాతరలు అయినా అదొక … వివరాలు
గుడ్డు – క్యారెట్ – కాఫీ
రమేశ్ కొత్త ఉద్యోగ్నంలో చేరాడు. చాలా ఉత్సాహంగా ప్రతిరోజూ పనికి వస్తున్నాడు. కానీ క్రమంగా పనిపట్ల ఉత్సాహం తగ్గి, పనికి పోవాలంటే తీవ్రమైన అనాసక్తి ప్రవేశించింది. పనికి … వివరాలు
బహిర్భూమి రహిత జిల్లా రాజన్న సిరిసిల్ల
తెలంగాణలోనే తొలి బహిరంగ బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగాన్ని మంత్రి కె.టి. … వివరాలు
మొదటి ప్రతిపక్ష నాయకుడు
మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులంతా ఓడిపోయారు. పార్లమెంటులో పండిట్‌జీ ధాటికి ఎదురే లేకపోయింది. ఆ సమయంలో నెహ్రూని ఎదుర్కోగల సమర్థుడు శ్యాంప్రసాద్ ముఖర్జీయే. 1952లో పార్లమెంటుకు … వివరాలు
మైనారిటీ సంక్షేమం… ప్రభుత్వ కార్యక్రమాలు
శాసనసభలో జనవరి 18న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటన సామరస్యానికి, సహజీవనానికి పట్టుగొమ్మగా నిలిచే రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ప్రజా జీవనంలో లౌకిక విలువల స్ఫూర్తి అడుగడుగునా … వివరాలు