వేగంగా భూసేకరణ

ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులను చేపట్టినపుడు ఆయా ప్రాంతాలలో నివాసమేర్పరుచుకున్న ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అలాగని ప్రభుత్వం అటువంటి పథకాలు అమలు చేయక పోతే, లక్షలాది ప్రజలకు … వివరాలు

రెండు రోజుల్లో గ్రామం మారింది

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు పాలనా యంత్రాంగం అంతా కలిసి 48 గంటల్లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా … వివరాలు

సరళతర వాణిజ్యంలో తలమానికం తెలంగాణ

సరళతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. గత ఏడాది జూలై మొదలు ఈ ఏడాది జూన్‌ వరకూ (2015-16) రాష్ట్రంలో … వివరాలు

ఆకతాయిల ఆటకట్టు

కొద్ది సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారానికి గురైన యువతికి సంబంధించిన ‘నిర్భయ’ ఘటనతో దేశ ప్రజలంతా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. 2014 సంవత్సరంలో నూతనంగా … వివరాలు

పెద్దంత్రం చిన్నంత్రంలేని మాటలు

తెలంగాణలో ప్రజల భాష వుంది. దేశి సాహితీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాషా వ్యవహారం ఇక్కడి పల్లీయులలో వున్నది. శిష్టులకన్నా, పండితులకన్నా, విద్యావంతు లకన్నా భిన్నమైన, సహజమైన, … వివరాలు

ఏసయ్య జన్మదినం… ఎల్లెడెలా సంరంభం!

సర్వమానవాళి పాపాలను తన భుజాలపై మోసిన కరుణామయుడు… ప్రేమ, అహింసలతోనే ప్రపంచ మనుగడ సాధ్యమని చాటిన మహనీయుడు. ప్రపంచానికి శాంతి, అహింస, ప్రాణిప్రేమ, పరోపకారం, సోదరభావాలను సందేశంగా … వివరాలు

నిరంతర సాధనతోనే ఉత్తమ ఫలితాలు

క్రికెట్‌ క్రీడాకారుడు బ్రియాన్‌లారా! ఓరోజు ప్రొద్దున్నే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కోసం రాకుంటే, ఆయన కోచ్‌ వాళ్ళింటికి వెళ్ళి.. బ్రియాన్‌.. ఈ రోజు తప్పక మ్యాచ్‌కి రావాలి అని అన్నాడట. … వివరాలు

యాసంగికి సాగునీరు

యాసంగి పంటకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల కింద రైతులకు సాగునీరు ఇవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. నవంబర్‌ 3న సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో … వివరాలు

నోట్ల కష్టాలు తీర్చండి!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు … వివరాలు

భూగర్భమే జలాశయం

రాజునుబట్టి రాజ్యం ఉంటుందంటారు. పాలకుడి ఆలోచనలు, కార్యాచరణ సత్సంకల్పంతో ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి తెలంగాణలో నిండుదనంతో కళకళ లాడుతున్న వేలాది చెరువులే ప్రత్యక్ష నిదర్శనం . … వివరాలు

1 108 109 110 111 112 184