Featured News
మంత్రి కేటీఆర్‌తో అమెరికా ప్రతినిధి బృందం భేటీ
అమెరికాకు చెందిన 6 రాష్ట్రాల ప్రతినిధుల బృందం నవంబరు 15న పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును సచివాలయంలో కలిసింది. డెలవారె రాష్ట్ర గవర్నర్ జాక్ మార్కెల్ … వివరాలు
రాచకొండ కోట ఓ పద్మవ్యూహం
తెలంగాణలో వెలిసిన అలనాటి ఎన్నెన్నో అద్భుత చారిత్రక ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన పలు చారిత్రక కట్టడాల రూపంలో ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వాటిని పరిశీలించినప్పుడు మన తెలంగాణ … వివరాలు
టీ-హబ్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలోని టీహబ్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞానశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. నవంబరు 5న హైదరాబాద్ వచ్చిన … వివరాలు
మనతో మారిషస్
మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్‌తో మంత్రి కె.తారకరామారావు సమావేశం ఇన్నోవేషన్, టూరిజం, స్కిల్లింగ్, ఆయుష్ రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చ ముంబైలో మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ … వివరాలు
‘ఉక్కు మనిషి’ చమక్కులు
పార్లమెంటులో ఒకసారి సంస్థానాల విలీనంపై చర్చ జరుగుతున్నది. పండిత హృదయనాథ్ కుంజ్రూ లేచి హైదరాబాద్‌పై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్‌ను … వివరాలు
అపోహలనుంచి ఆవిష్కరణల స్థాయికి..
తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా నిలిపే క్రమంలో పల్లెసీమల సృజనాత్మకతకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత అభివద్ధి … వివరాలు
రద్దుతో ఖజానాకు గండి
పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 వేల కోట్లకు పైగా తగ్గే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన … వివరాలు
బాలల హక్కులకు రక్షణ
చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న జరిగే బాలల దినోత్సవాన్ని ప్రతి యేటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ యేడాదికూడా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో … వివరాలు
ముర్రి (రి) పాలు తీపితో ‘ఎర్రగాలు’ కవిత్వం
కవిత్వం రాయాలనే ఆరాటం వున్నప్పుడు సామాజిక స్పృహమీద అవగాహనతోపాటు భాషమీద జరంత పట్టుంటేనే ‘మంచి’ కవిత్వం వస్తుందనే సంగతి పాఠకులందరికీ తెలుసు. పదిహేడేండ్లకు పూర్వమే రచనా వ్యాసంగాన్ని … వివరాలు
తెలుగు భాషకు నీడనిచ్చిన ‘రావిచెట్టు’
దేశాభిమానం, మాతృభాషాభిమానం, వితరణశీలంమెండుగాగల రావిచెట్టు రంగారావు అజ్ఞానాంధకారం అలుముకున్న నిజాం పాలనాప్రాంతంలో గ్రంథాలయోధ్యమాన్ని, విజ్ఞాన చంద్రికాగ్రంథ ప్రచురణ, పంపిణీ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజా చైతన్యానికి, తద్వారా … వివరాలు