సింగరేణి మురిసింది!

వారసత్వ ఉద్యోగాలకు పచ్చజెండా రెక్కలు ముక్కలుచేసుకొని నల్లబంగారాన్ని దేశానికి సంపదగా అందిస్తున్న సింగరేణి కార్మికులు తమ కొలువులు తమ వారసులకు దక్కాలని సుదీర్ఘకాలంగా కన్నకలలు ఎట్టకేలకు నెరవేరాయి. … వివరాలు

ఉగ్రవాదనియంత్రణలో పోలీసుల కృషి ప్రశంసనీయం: ప్రధాని మోదీ

ఉగ్రవాద నియంత్రణలో, దేశ భద్రతను కాపాడడంలో పోలీసుల కృషి ప్రశంసనీయమని ప్రధాని మోదీ కితాబునిచ్చారు. నవంబరు 26న హైదరాబాద్‌ నగరంలోని సర్దార్‌ వల్లబ్‌భాయిపటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో … వివరాలు

భరత్‌’భూషణం’

వర్థమాన చిత్రకారులు ఆయనను కళాత్మకమైన ‘కన్ను’ ఉన్న ఫొటోగ్రాఫర్‌ అంటారు. ఫొటోగ్రాఫర్లేమో ఆయనను సృజనాత్మక చిత్రకారుడంటారు. ఈ పద్ధతిచూస్తే వెనకటికి అడవి బాపిరాజును రచయితలు అపురూపమైన చిత్రకారుడనీ, … వివరాలు

నిలబడే నిద్ర!

అన్నవరం దేవేందర్‌ పండుగలకు పబ్బాలకు దేవునికి చేసుకుంటే పెండ్లిల్లకు యాటపిల్లను కోసుకోని తినుడు రివాజు. చెరువు నిండినంక యాటపిల్లను కులానికొగలు కట్టమైసమ్మకాడ కోసుకుంటరు. అటెన్క పోగులు ఏసుకోని … వివరాలు

పెద్దంత్రం చిన్నంత్రంలేని మాటలు

తెలంగాణలో ప్రజల భాష వుంది. దేశి సాహితీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాషా వ్యవహారం ఇక్కడి పల్లీయులలో వున్నది. శిష్టులకన్నా, పండితులకన్నా, విద్యావంతు లకన్నా భిన్నమైన, సహజమైన, … వివరాలు

పన్నుల వసూళ్లలో దేశంలోనే జీహెచ్‌ఎంసి టాప్‌

పాత నోట్ల ద్వారా పన్నులు చెల్లించవచ్చనే అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా కేవలం 16రోజుల్లోనే 250కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేయడం ద్వారా దేశంలోనే ఇతర … వివరాలు

ఆహ్వానంపై వివాదం

ఈ మహాసభకు వి.బి. రాజు, ఎన్‌. రామచంద్రారెడ్డిలను హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపినారని, కొండా లక్ష్మణ్‌కు ఆహ్వానం పంపలేదని పత్రికల్లో వార్తలు వెలువడినాయి. ఈ వార్తలు విని … వివరాలు

పీడిత ప్రజల పక్షపాతి సదాశివుడు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పీడిత ప్రజల పక్షపాతిగా తన రచనలతో, పాటలతో దోపిడీ వ్యవస్థపై యుద్ధం ప్రకటించిన కవి మల్లావఝ్జల సదాశివుడు, తనకు కాకుండా … వివరాలు

కోటి ఎకరాల మాగాణే లక్ష్యం: హరీష్‌ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌ వద్ద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజీ-2 ఫేజ్‌-1 పథకాన్ని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీశ్‌ రావు నవంబర్‌ 8న … వివరాలు

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు చౌకగా సిమెంటు

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను బహిరంగ మార్కెట్‌ కంటే … వివరాలు

1 111 112 113 114 115 184