దళిత గిరిజన వాడలనుండే భగీరథ 2017

నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసం రిజర్వు చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకోవడానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. నీటి పారుదల … వివరాలు

ప్రజాసమితినుంచి చెన్నారెడ్డి బహిష్కరణ

తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న డా|| చెన్నారెడ్డిని అధ్యక్షస్థానంనుండి తొలగిస్తూ రాష్ట్రకార్యవర్గాన్ని పునర్నిర్మించడం అనివార్యం అయిందని టి.ఎస్‌. సదాలక్ష్మి డిసెంబర్‌ 5న ప్రకటించారు. కాంగ్రెస్‌లోని ముఠా రాజకీయాలమాదిరే … వివరాలు

‘మొగులు మెత్తపడుతది’

ఒక ‘జల్లు’ పడిపోతుందనుకోండి, తెలంగాణలో ‘డల్లు’ పడింది అంటారు. ‘బట్ట తడుపు వాన’, ‘గొంగిడి తడ్పు వాన’ మొదలైనవి కూడా తెలంగాణ వర్షాభివ్యక్తులు. కథలు, నవలలు మొదలైన … వివరాలు

రుధిరవర్ణపు నిండుచంద్రుడు

ఆర్ట్‌ సినిమాల్లో హీరోలాగా ఉంటాడు. పాంటు-చొక్కా ఎక్కువగా ఎర్రని లేదా ఊదా కాదంటే నీలం రంగు టీషర్ట్‌ వేసుకుంటాడు. అంత తెల్లనివాడుకాదు; అట్లాగని నల్లనివాడు కాదు. పొట్టివాడు … వివరాలు

టెంపుల్‌ సిటీ.. అన్నీ తానై..

రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు … వివరాలు

వ్యర్థ పదార్థాలతో ‘లోహశిల్ప కార్యశాల’

అద్భుత కళానైపుణ్యం ప్రదర్శించిన కళాకారులు వ్యర్థం అనుకుని పక్కనపెట్టే వస్తువులను తీసుకుని వాటన్నిటిని ఒక చోట చేర్చి వాటికి చక్కని ఆకృతులను కల్పించి జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దే … వివరాలు

వాన.. వాన.. ఇరుగదంచిన వాన..

మస్తువానలు వస్తే కుంటలు చెర్లు రోడ్లు తెగేకాడ తెగుతయి. కాలం వచ్చినప్పుడు గట్టిగ లేనికాడ తెగుతది. దాంతోని కొంత నష్టం ఉంటది. ఉండనియి కని, వాన మంచిదే … వివరాలు

తెలంగాణ – చరిత్ర – సంస్కృతి

1. భారతదేశంలో అతిపెద్ద 2వ జైన మత క్షేత్రం – కొలనుపాక 2. నిజాం స్థాపించిన అరబ్బీ పరిశోధన అధ్యయన సంస్థ – దాయరత్‌ – ఉల్మ్‌-మారిఫ్‌ … వివరాలు

మరిన్ని మైనారిటీ గురుకులాలు

మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ, కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సెప్టెంబరు 16న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ వ్యవహారాలు చూస్తున్న … వివరాలు

గోవాతో ఎంవోయూ

రాష్ట్రాల మధ్య సంబంధాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ఉదాత్తమైన ప్రక్రియకు తెరలేపింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు సాగునీటితోపాటు పలు రంగాల్లో … వివరాలు

1 114 115 116 117 118 184