పరిశుభ్ర జిల్లా లక్ష్యంగా ప్రణాళికలు

ఇప్పటికే జిల్లా బహిరంగ మల విసర్జిత రహిత హోదాను(ఒడియఫ్‌) సాధించామని, ఇదే స్ఫూర్తితో పారిశుధ్య ప్రణాళికను కూడా విజయవంతం చేద్దామన్నారు. వివరాలు

ముందుగా గుర్తిద్దాం క్యాన్సర్‌ను జయిద్దాం

ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబం అనాధ అయిపోతుంది. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ లను ముందుగానే గుర్తించడం ద్వారా ఆ తల్లులను కాపాడుదాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. వివరాలు

రెవెన్యూ పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను వసూళ్లను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జి.ఐ.ఎస్‌) శాటిలైట్‌ మ్యాప్‌లను ఉపయోగించాలని నగరపాలక సంస్థ నిర్మయించింది. వివరాలు

నగరం నలుమూలలా మార్కెట్లు

నగరం నలుమూలలా మార్కెట్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయవలసిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వివరాలు

చెత్త సేకరణకు అదనపు వాహనాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను జీరో గార్బేజ్‌ స్టేషన్లుగా, నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి సర్కిల్‌కు అదనంగా నాలుగు మినీ టిప్పర్లు, వివరాలు

యువతను వ్యవసాయం ఆకర్షించాలి

భవిష్యత్తులో వ్యవసాయంలో తెలంగాణ ప్రధాన రాష్ట్రంగా మారనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా, మంచి సారవంతమైన నేలలున్నా కూడా తెలంగాణ వ్యవసాయంలో వివరాలు

అటవీ భూములు, వన్య ప్రాణుల రక్షణకు చర్యలు

అటవీ భూములు, వన్య ప్రాణుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. వివరాలు

రంగారెడ్డి పరిధిలో పరిశ్రమల విస్తరణ

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో మొట్టమొదటి లాజిస్టిక్‌ పార్క్‌ ఇదే అని, త్వరలో బాటసింగారంలో మరో లిజిస్టిక్‌ పార్క్‌ ప్రారంభం కానుందన్నారు. వివరాలు

మెట్రో షటిల్‌ సర్వీసు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ద్వారా షటిల్‌ సర్వీసులను బి.ఆర్‌.కె. భవన్‌ నుండి ప్రారంభించడం వల్ల ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరాలు

కాశమ్మ మంత్రం

ఆమె పేరు కాశమ్మ. మా బాపు దవాఖానా సందులో ఆమె ఇంల్లుండేది. మా చిన్నప్పుడే ఆమెకు అరవై అయిదు సంవత్సరాలుంటాయి. వివరాలు

1 11 12 13 14 15 184