Featured News
తెలంగాణ ప్రాతిపదికగా తెలుగు రాష్ట్రాల వికాసం
తెలంగాణ కోటి రతనాల వీణ అని మనం అంతా కలలు కన్న తెలంగాణ వచ్చి రెండేళ్లయింది. ఆరు దశాబ్దాల స్వపాలన పోరాటం తరువాత కొత్త రాష్ట్రం పుట్టి … వివరాలు
కొత్త జిల్లాలు వస్తున్నాయ్!
నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రగతి పథంలోకి దూసుకుపోతున్న నేపథ్యంలో జిల్లాలు కూడా చిన్నగా ఉంటే ప్రజలకు క్షేత్రస్థాయిలోకి సుపరిపాలన చేరుకుంటుందని, తద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని … వివరాలు
ఆకాశమే హద్దుగా ఐటీ రంగ విస్తరణ!
రాష్ట్రావతరణ జరిగిన రెండేళ్లలోనే ప్రపంచ ఐటీ యవనికపై తిరుగులేని ముద్రవేసింది తెలంగాణ. దశాబ్దాలుగా మనుగడలో ఉన్న రాష్ట్రాలను తలదన్నే వైవిధ్యమైన విధానాలు, ఆవిష్కరణలతో, అనితర సాధ్యమైన ఆచరణతో … వివరాలు
సాగునీటి కలల సాకారం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ట్యాగ్ లైన్ ”నీళ్ళు -నిధులు-నియామకాలు ”జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధుల వినియోగంపై రాజ్యాంగబద్దమైన హక్కు ఏర్పడింది. … వివరాలు
పసిప్రాయంలోనే పరుగులు..
దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు రెండేళ్ళు. ప్రత్యేక తెలంగాణతోనే తమ జీవితాలు బాగుపడతాయని నమ్మి, దశాబ్దాలపాటు పోరుసాగించిన ప్రజానీకానికి ఇవి నిజంగా ఆనంద క్షణాలు. తెలంగాణ … వివరాలు
విప్లవ తేజం.. కాళోజీ
కాళోజీ పేరే విప్లవం. ఆయన మాటల్లోనే ”నా గురించి చెప్పు కోవాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తు వచ్చిన, అన్ని ఉద్యమాల్లో ధైర్యంగా పాల్గొన్న, ఎక్కడ అక్రమం … వివరాలు
మంటిపనికైనా ఇంటోడు ఉండాలె..
తెలంగాణ ప్రాంతంలో బళ్ళ కొద్దీ పలుకుబళ్ళు ఉన్నాయి. గంపల కొద్ది సామెతలున్నాయి. ఇక్కడ పొణకల నిండా పొడుపుకథలున్నాయి. పట్టేన్ని పదాలు ఉన్నాయి. ఒల్మెన్ని విభక్తి ప్రత్యయాలున్నాయి. వీటన్నింటినీ … వివరాలు