Featured News
కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం:సి.యం.
శ్రీ దశరథం సమైక్య రాష్ట్రంలో అప్పటిపాలకుల పాలనలో తెలంగాణ ప్రారతానికి అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, ఖమ్మం జిల్లాలో మున్నేరు, పాలేరు నదులు ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల … వివరాలు
మనిషిని శివునిగా మార్చే పర్వదినం మహాశివరాత్రి
తెలంగాణం అంటే త్రిలింగాల భూమి. మూడు లింగాలు సృష్టి, సిశీవతి, ప్రళయాలకు కారణాలు. మూడు సంఖ్య త్రిమూర్తులనూ, త్రిలోకాలనూ, త్రిగుణాలనూ, త్రికాలాలనూ, త్రిలింగాలనూ చెబుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, … వివరాలు
జీహెచ్‌ఎంసీకి వందరోజుల ప్రణాళిక
జీహెచ్‌ఎంసీకి వందరోజుల ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ మేరకు ప్రణాళికను ఫిబ్రవరి18న విడుదల చేశారు. ఈ ప్రణాళిక … వివరాలు
మాస పత్రికకు అవారు
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ప ్లక్ రిలేషన్స్ కాన్ఫరేన్స్ ప్రథమ సదస్సులో … వివరాలు
ప్రజాదరణలో కె.సి.ఆర్. నంబర్ 1
వివిధ రాష్ట్రాలలో ము ఖ్యమంత్రులకు ఉన్న ప్రజాదరణ ఎంత అన్న అంశంపై సర్వేచేస్తే, మన రాష్ట్ర ము ఖ్యమంత్రి .చం ద్రశ ఖే రర ావు అగ్ర … వివరాలు
సమీఫైనల్లో కష్టపడి గెలిచాను : సింధు
సెమీఫైనల్లో కష్టపడి గెలిచాను : సింధు కొత్త సీజన్‌లో శుభారంభం లభించింది. ఇదో గొప్ప విజయం. ఫైనల్‌తో పోలిస్తే టాప్ సీడ్ సుంగ్ జీ హున్‌తో జరిగిన … వివరాలు
సేద్యానికి రాచబాట
అలనాటి హరితవిప్లవ మార్గాలే ఈనాడు రైతుకు ఏ దిశా లేకుండా చేశాయాని వ్యవసాయ రంగ నిపుణులు కొందరు చెప్పే మాట. ఇక ఆధునిక వ్యవసాయం మూలంగా అటు … వివరాలు
మన కాలపు పోతన
పోతనలాగా మధురంగా పద్యం చెప్పడమే కాకుండా ‘పోతన చరిత్రము’ అనే బృహత్ కావ్యరచన చేసిన వానమామలై వరదాచార్యులకు అలనాడే మహాకవులు – దాశరథి, సి.నారాయణరెడ్డి అధ్యక్ష కార్యదర్శులుగా … వివరాలు
క్రీడలకు వెన్నుదన్నుగా..
తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న క్రీడాకారులకు ఊతమిచ్చేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నూతన క్రీడా విధానాన్ని రూపొందించడానికి కొంతకాలం నుండి తీవ్ర కసరత్తు చేసింది. క్రీడాకారులు, క్రీడా నిపుణులు, … వివరాలు