Featured News
ఇకపై ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమాత్యులు డా.లక్ష్మారెడ్డి వెల్లడించారు. … వివరాలు
తెలంగాణ జనపదాలలో మకర సంక్రాంతి
డా|| అయాచితం నటేశ్వర శర్మ ప్రతియేడాదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన జరుపుకొనే పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ప్రతిమాసం ఒక్కొక్క రాశిలోకి అడుగుపెడుతుంటాడు. మేషరాశి … వివరాలు
యుకేతో ఎంవోయూ
యునైటెడ్ కింగ్‌డమ్ సెక్రటరీ ఫర్ బిజినెస్, ఇన్నోవేషన్, స్కిల్స్ మంత్రి సాజిద్ జావిద్ సమావేశం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని … వివరాలు
తెలగాణ సౌరు
తీయ తేనియ పల్కు తెలగాణ యాసలో అనురాగ పరిమళ ధునులు గనుము సింగార మొలికించు సింగరేణియలోని కడునల్ల బంగారు గనులు గనుము సకల జనుల సమ్మె సాగించి … వివరాలు
రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణపై ప్రభావం
డాక్టర్ జాకీర్ హుస్సేన్ మరణంతో రాష్ట్రపతి పదవికి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రెండువర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప లోకసభ సభాపతి … వివరాలు
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్
రాష్ట్రం ఏర్పడిన గత 18 నెలల కాలంలో పోలీస్ శాఖలో ఊహలకు అందంనంత ఎక్కువగా అభివ ద్ధి సాధించిందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండు … వివరాలు
మిషన్ భగీరథతో సురక్షితమైన త్రాగునీరు
మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పథకం కింద రంగారెడ్డి జిల్లాలోని మేడ్చెల్, కుత్బుల్లాపూర్ నియోజవర్గాల్లోని 104 గ్రామాలకు, మేడ్చెల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు తాగునీటిని ఏప్రిల్ … వివరాలు
ప్రభుత్వ ప్రోత్సాహంతో పాలీహౌస్ సేద్యం
శ్రీ వేణుగోపాల్ చుక్క ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాదిలోనే పాలీహౌస్ పథకానికి అంకురార్పణ … వివరాలు