Featured News
గోకుల్‌చాట్ బాంబు పేలుడు బాధితునికి ఆర్ధిక సహాయం
గోకుల్‌చాట్ బాంబు పేలుడు బాధితునికి ఆర్ధిక సహాయం ఎనిమిదేండ్ల క్రితం గోకుల్ చాట్ బాంబు పేలుడు ప్రమాదంలో గాయపడి ఇప్పటి వరకు కోలుకోలేని స్థితిలో ఉన్న సదాశివరెడ్డికి రాష్ట్ర … వివరాలు
గుండె చెరువయ్యే చెరువు కథ
ఊరికి చెరువే గుండెకాయ కదా, గుండె చెరువయ్యే చెరువు కథ ఎంతచెప్పినా వొడువని నేలతండ్లాట కథేకదా. అందుకే చెరువు కథ చెప్పడానికి ఉపక్రమిస్తే అది కావ్యంకాక మరేమవుతుంది? … వివరాలు
సింగరేణి కార్మికులకు లాభాల్లో 21శాతం వాటా
సింగరేణి కాలరీస్ ఈ ఏడాది సాధించిన లాభాల్లో కార్మికులకు 21 శాతం వాటా చెల్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. కార్మికుల నుంచి వృత్తి … వివరాలు
వీరత్వానికి ప్రతీక… మతసామరస్యానికి వేదిక – మొహర్రం
— సూరి ‘‘ధర్మంకోసం పోరాడేటపుడు ప్రాణం గురించి ఆలోచించకూడదు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి.. ఎట్టి పరిస్థితిలోనూ నమ్మిన ధర్మాన్ని వీడొద్దు’’ అంటూ మొహర్రం మాసం హితబోధ చేస్తుంది. … వివరాలు
మాజీ సైనికులకు సి.ఎం వరాలు
బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3న క్యాంపు కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులు, మాజీ పోలీస్ … వివరాలు
‘పవిత్ర’ యాత్ర
ఈ ప్రపంచంలో వున్న దాదాపు 150 కిపైగా దేశాలకు చెందిన ముస్లింలు హజ్‌యాత్రకు వెళ్తారు. ఇది ఒక అపురూప సంగమంగా భావిస్తారు ముస్లింలు. ఈ హజ్ యాత్రలో … వివరాలు
పాఠ్యాంశా నవోదయం
భాషా సాహిత్యాు ఏ జాతికైనా ఆయువుపట్టు. తన భాషా, తన సాహిత్యంపై పట్టును కోల్పోతే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. ఏ జాతికైనా భాష ప్రాణవా యువు. … వివరాలు
సాక్షర భారత్ అవార్డు సాధించిన అంకిరెడ్డిగూడెం
తెంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గౌరవం దక్కింది. అక్షరాస్యత సాధనలో మన గ్రామాు ముందున్నాయి. వందశాతం అక్షరాస్యత సాధించినందుకు గాను న్లగొండజిల్లా చౌటుప్పల్ మండంలోని అంకిరెడ్డిగూడెం గ్రామానికి … వివరాలు
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
తెలంగాణలో అభివృద్ధి చెందని, వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించడానికి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియాకు … వివరాలు
బలం బహీనతు బేరీజు వేసుకోండి
తెంగాణ రాష్ట్రంలో చదువుకున్న యువతీయువకుంతా ఇప్పుడు రాష్ట్రంలో జరిగే కొువు జాతర కోసం సన్నద్ధం అవుతున్నారు. ఎన్నో రోజు నుండి ఈ ‘రోజు’ కోసం ఎదురుచూస్తుండటం ఒక్కటైతే, … వివరాలు